'స‌వ్య‌సాచి' యు.ఎస్‌. షెడ్యూల్ పూర్తి

  • IndiaGlitz, [Monday,May 14 2018]

నాగ చైతన్య, నిధి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'సవ్యసాచి'. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. సిస్టర్ సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియ‌ర్ క‌థానాయిక భూమిక, తమిళ నటుడు మాధవన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమా యు.ఎస్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. యు.ఎస్‌లో కొన్ని కీల‌క స‌న్నివేశాలు, పాట‌ల‌ను చిత్రీక‌రించార‌ట‌. ఈ సినిమా జూలైలో విడుద‌ల కానుంది.

'ప్రేమ‌మ్' త‌ర్వాత చైత‌న్య‌, చందు మొండేటి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది. ఈ చిత్రం సిస్ట‌ర్ సెంటిమెంట్‌తో పాటు యాక్ష‌న్ ప్ర‌ధానంగా ఉంటుంది.

More News

నాలుగోసారి అదే హీరోయిన్‌తో బాల‌య్య‌...

నంద‌మూరి బాల‌కృష్ణ ఇప్పుడు త‌న తండ్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ య‌న్‌.టి.ఆర్ విష‌యంలో కాస్త స‌మ‌యం తీసుకుంటున్నాడు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ఇంకా ఓ కొలిక్కి రాలేదు.

రికార్డ్ ధ‌ర‌కు 'మ‌హాన‌టి' శాటిలైట్ హ‌క్కులు

కీర్తి సురేశ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం 'మ‌హాన‌టి'.  మే 9న విడుద‌లైన ఈ చిత్రం తిరుగులేని విజ‌యాన్ని ద‌క్కించుకుంది. తెలుగు, త‌మిళంలో స‌క్సెస్‌ఫుల్ టాక్‌తో రికార్డ్ క‌లెక్ష‌న్స్‌ను సాధిస్తుంది.

ఎన్టీఆర్‌తో మ‌రో సినిమా ప్లాన్ చేస్తున్న ద‌త్‌

ఒక‌ప్పుడు సీనియ‌ర్ ఎన్టీఆర్‌, చిరంజీవి వంటి స్టార్ హీరోల‌తో సినిమాలు చేసిన నిర్మాత సి.అశ్వ‌నీద‌త్‌. ఇప్పుడు ద‌త్ కుమార్తెలు ప్రియాంక ద‌త్‌, స్వ‌ప్న ద‌త్‌లు నిర్మాత‌లుగా మారారు.

స‌న్నిని చూడాలంటే డబ్బు ఇవ్వాల్సిందే...

స‌న్నీలియోన్‌కు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ పోర్న్‌స్టార్ బాలీవుడ్ స‌హా ద‌క్షిణాదిన కూడా సినిమాలు చేస్తుంది. ప్ర‌స్తుతం ద‌క్షిణాదిన 'వీర‌మ‌హాదేవి' అనే సినిమా చేస్తుంది.

అభిమాని కోసం బ‌న్ని ఆవేద‌న‌...

సినిమా హీరోల‌కు అభిమానులే కొండంత బ‌లం. ఈ అభిమానుల్లో కొంద‌రు వీరాభిమానులు కూడా ఉంటారు. కొన్ని సంద‌ర్భాల్లో హీరోల‌కు ఈ వీరాభిమానుల‌తో ప్ర‌త్యేకానుబంధం కూడా ఉంటుంది.