'స‌వ్య‌సాచి' టీజ‌ర్‌కి ముహుర్తం కుదిరింది?

  • IndiaGlitz, [Sunday,September 30 2018]

'ప్రేమ‌మ్' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌, యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం 'స‌వ్య‌సాచి'.

హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా ప‌రిచ‌మ‌వుతోంది.

భూమికా చావ్లా, మాధ‌వ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. లెటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం సినిమా టీజ‌ర్‌ను రేపు ఉద‌యం ప‌ది గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. సినిమాను న‌వంబ‌ర్ 2న విడుద‌ల చేస్తున్నారు.

More News

'2.0'లో ఐశ్వ‌ర్యా రాయ్‌

సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, ఎమీజాక్స‌న్ కాంబినేష‌న్‌లోరూపొందుతోన్న చిత్రం '2.0'. సైంటిఫిక‌ల్ విజువ‌ల్ వండ‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం 'రోబో' చిత్రానికి సీక్వెల్‌.

సినిమా రంగంలో ఇదొక సరికొత్త సంచలనం 'జాదూజ్' - శోభన

కింగ్ నాగార్జున పరిచయ చిత్రం 'విక్రమ్' మొదలుకొని.. తెలుగులో అందరు అగ్ర హీరోలతో అనేక సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో

'పందెంకోడి 2' ట్రైలర్‌ విడుదల

మాస్‌ హీరో విశాల్‌ హీరోగా ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో2005లో విడుదలైన చిత్రం 'పందెంకోడి' ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే.

త‌మిళ బిగ్ బాస్ షోలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌..

విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్ప‌టికే తెలుగు బిగ్ బాస్ లో సంద‌డి చేసాడు. ఇప్పుడు ఆయ‌న త‌మిళనాట కూడా అడుగు పెడుతున్నాడు.

'నాటకం' మూవీ సక్సెస్ మీట్..

ఆశిష్ గాంధీ, ఆషిమా నర్వాల్ హీరో హీరోయిన్లుగా  విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న చిత్రం  'నాటకం'.. కళ్యాణ్ జి గోగన దర్శకుడు.