సర్కార్ తో గౌతమిపుత్రుడి ముచ్చట్లు....
Send us your feedback to audioarticles@vaarta.com
సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో, అమితాబ్ టైటిల్ పాత్రలో వచ్చిన `సర్కార్`, `సర్కార్‌రాజ్` చిత్రాలు ఎంతటి ఘన విజయాలు సాధించాయో తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రాలకు మూడో సీక్వెల్ `సర్కార్ 3` తెరకెక్కుతోంది. రాంగోపాల్ వర్మ ఈ సినిమాను ఇప్పుడు రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరిస్తున్నాడు. అలాగే నందమూరి బాలకృష్ణ ప్రెస్టిజీయస్ 100వ చిత్రం `గౌతమిపుత్రశాతకర్ణి` ఐదో షెడ్యూల్ రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరగుతోన్న సంగతి తెలిసిందే. బిగ్ బి అమితాబ్ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిలింసిటీలోనే జరుగుతుందని తెలిసిన బాలయ్య సర్కార్ 3 సెట్స్‌కు వెళ్లి అమితాబ్‌కు పులగుచ్చమిచ్చి అభినందనలు తెలిపిన బాలయ్య సెట్ లో చాలా సేపు సందడి చేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com