శాతకర్ణి నేను ఒక్కటే - బాలయ్య
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నట సింహం బాలకృష్ణ వందవ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కిస్తున్నారు. అయితే.. గౌతమిపుత్ర శాతకర్ణి నేను ఇద్దరం ఒక్కటే అని చెప్పారు బాలయ్య. ఇంతకీ బాలయ్య అలా ఎందుకు చెప్పారు అనుకుంటున్నారా..?
అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ ప్రారంభోత్సవంలో బాలయ్య మాట్లాడుతూ.. ఆశయం లేనివాడికి విలువ లేదు. ఆవేశం లేనివాడు మనిషి కాదు. అదే నా జీవితం. గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం కూడా అదే. ఈ విషయం ఈమధ్య పుస్తకాలు చదవడం వలన తెలిసింది. ఆయనకు నాకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. తనని తాను ప్రేమించుకుంటూ ఎవర్ని లెక్క చేయకుండా ముందుకు వెళ్లేవాడే డిక్టేటర్ అని చెప్పారు బాలయ్య. అది సంగతి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com