శాత‌క‌ర్ణి నేను ఒక్క‌టే - బాల‌య్య‌

  • IndiaGlitz, [Friday,April 22 2016]

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ వంద‌వ చిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి. ఈ చిత్రాన్ని క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. అయితే.. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి నేను ఇద్ద‌రం ఒక్క‌టే అని చెప్పారు బాల‌య్య‌. ఇంత‌కీ బాల‌య్య అలా ఎందుకు చెప్పారు అనుకుంటున్నారా..?

అన్న‌పూర్ణ స్టూడియోలో జ‌రిగిన ఈ ప్రారంభోత్స‌వంలో బాల‌య్య మాట్లాడుతూ.. ఆశయం లేనివాడికి విలువ లేదు. ఆవేశం లేనివాడు మ‌నిషి కాదు. అదే నా జీవితం. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి జీవితం కూడా అదే. ఈ విష‌యం ఈమ‌ధ్య పుస్త‌కాలు చ‌ద‌వ‌డం వ‌ల‌న తెలిసింది. ఆయ‌న‌కు నాకు చాలా ద‌గ్గ‌ర పోలిక‌లు ఉన్నాయి. త‌న‌ని తాను ప్రేమించుకుంటూ ఎవ‌ర్ని లెక్క చేయ‌కుండా ముందుకు వెళ్లేవాడే డిక్టేట‌ర్ అని చెప్పారు బాల‌య్య. అది సంగ‌తి.

More News

చైతన్య - కళ్యాణ్ కృష్ణ సినిమా ప్రారంభం..

నాగ చైతన్య ప్రస్తుతం సాహసం శ్వాసగా సాగిపో,ప్రేమమ్..చిత్రాల్లో నటిస్తున్నాడు.

సంతోష్ శోభన్ హీరోగా సింప్లీ జిత్ ప్రొడక్షన్స్ చిత్రం

గోల్కొండ హైస్కూల్,తను నేను చిత్రాల హీరో సంతోష్ శోభన్ కథానాయకుడిగా సింప్లీ జిత్ ప్రొడక్షన్స్ పతాకంపై

సి.ఎం కె.సి.ఆర్ సమక్షంలో ఘనంగా బాలకృష్ణ వందవ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' ప్రారంభం

నందమూరి బాలకృష్ణ వందవ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి అన్నపూర్ణ స్టూడియోలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్ సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది.

న్యూస్ ఛాన‌ల్ పెట్టే ఆలోచ‌న‌లో ప‌వ‌ర్ స్టార్..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త్వ‌ర‌లోనే సినిమాల‌కు గుడ్ బై చెప్పేసి... 2019 ఎన్నిక‌ల్లో  ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో రాబోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.అయితే..  ఆంధ్ర‌ప్ర‌దేశ్ - తెలంగాణ రాష్ట్రాల్లో జ‌న‌సేన పార్టీ సిద్దాంతాల‌ను ఆలోచ‌న‌ల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు సొంతంగా ఓ మీడియా సంస్థ ఉంటే బాగుంటుంద‌ని ప‌వ‌న్ ఆ

జూన్ లో నాగార్జున - రాఘ‌వేంద్ర‌రావుల హ‌థీరామ్ బాబా..

మ‌నం, సోగ్గాడే చిన్ని నాయ‌నా, ఊపిరి...చిత్రాల‌తో హ్యాట్రిక్ సాధించడంతో పాటు స‌రికొత్త రికార్డులు సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసారు టాలీవుడ్ కింగ్ నాగార్జున‌. ఈ మూడు చిత్రాల‌తో వ‌రుస‌గా 40 కోట్లు షేర్ సాధించి.