'సర్వం తాళ మయం' మార్చ్ 8 విడుదల

  • IndiaGlitz, [Wednesday,March 06 2019]

శంకరాభరణం, సాగర సంగమం వంటి అద్భుత సంగీత భరిత చిత్రాలను అందించిన కళాతపస్వి కె. విశ్వనాథ్ రాజీవ్ మీనన్ రూపొందించిన 'సర్వం తాళ మయం' చిత్రాన్ని చూసి, చాలా కాలం తర్వాత ఒక గొప్ప సంగీత భరిత చిత్రాన్ని చూశాను. రాజీవ్ మీనన్ ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు.

ఆద్యంతం హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని రూపొందించి, ఒక మంచి సందేశాన్ని కూడా అందించిన రాజీవ్ మీనన్ కి నా ఆశీర్వాదాలు. అని అభినందించి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.

అలాగే ప్రముఖ దర్శకులు చంద్రశేఖర్ యేలేటి, మహానటి దర్శకులు నాగ అశ్విన్, యాత్ర దర్శకులు మహి వీ రాఘవ్ ఈ చిత్రాన్ని చూసి రాజీవ్ మీనన్ ని ఎంతగానో ప్రశంసించారు. ఏ ఆర్ రహమాన్ సంగీతం ఈ చిత్రానికి ప్రాణం.

మార్చ్ 8 న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రం అన్ని మల్టి ప్లెక్స్ ధియేటర్లలోనూ విడుదల చేస్తున్నట్టు దర్శక నిర్మాత రాజీవ్ మీనన్ చెప్పారు.

More News

స‌మ్మ‌ర్‌లో భ‌య‌పెట్ట‌నున్న లారెన్స్‌

రాఘ‌వ లారెన్స్ న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ 'కాంచ‌న' సిరీస్‌. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు పార్టులు విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని సాధించాయి.

మహిళా దినొత్సవం సందర్బంగా  క‌థ‌నం టీజర్ విడుదల

ది మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, ది గాయ‌త్రి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం క‌థ‌నం. బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ‌చుక్కా ఈ చిత్రానికి నిర్మాత‌లు. రాజేష్‌నాదెండ్ల

'డేటా చోరీ' కేసులో కీలక వ్యక్తి.. ఆయన దొరికితే..!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ‘డేటా చోరీ’ వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందో తెలియని పరిస్థితి.

కోల్‌క‌త్తాకు 'RRR'

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం 'RRR'.

ఇది ప్రజాస్వామ్యమా?.. దగాస్వామ్యమా?: పవన్

ప్రజా పోరాట యాత్రలో భాగంగా మంగళవారం నాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుంటూరు జిల్లా ప‌ల్నాడులో పర్యటించారు. ఈ సందర్భంగా పల్నాడు ముఖ‌ద్వార‌మైన స‌ర‌స‌రావు పేట‌లో నిర్వహించిన బ‌హిరంగ స‌భలో పవన్ మాట్లాడుతూ