టాప్ 5 లో సరైనోడు..

  • IndiaGlitz, [Thursday,May 12 2016]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందిన సెన్సేష‌న‌ల్ మూవీ స‌రైనోడు. అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బడుతున్న స‌రైనోడు మూడ‌వ వారంలో కూడా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుండ‌డం విశేషం. ఇటీవ‌ల కాలంలో వ‌రుస‌గా మూడు బ్లాక్ బ‌ష్ట‌ర్స్ తో హ్యాట్రిక్ సాధించాడు బ‌న్ని.
ఇదిలా ఉంటే... స‌రైనోడు 100 కోట్లు గ్రాస్ వ‌సూలు చేసి 63 కోట్ల‌కు పైగా షేర్ సాధించి సంచ‌ల‌నం సృష్టించాడు. ఈ రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ తో తెలుగు చ‌ల‌న‌చిత్ర చ‌రిత్ర‌లో టాప్ 5లో స‌రైనోడు స్ధానం ద‌క్కించుకోవ‌డం విశేషం. స‌రైనోడు రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌లిపి 52 కోట్లు షేర్ సాధించాడు. 2016లో ఇప్ప‌టి వ‌ర‌కు బిగ్గెస్ట్ బ్లాక్ బ‌ష్ట‌ర్ గా నిలిచిన స‌రైనోడు చిత్రం అల్లు అర్జున్ - బోయ‌పాటి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తారా స్ధాయిలో ఉన్న అంచ‌నాల‌ను స‌రైనోడు అందుకున్నాడు అన‌డానికి నిద‌ర్శ‌న‌మే స‌రైనోడు క‌లెక్ష‌న్స్. స‌రికొత్త రికార్డ్స్ సృష్టిస్తూ... మ‌రిన్ని రికార్డులు సాధించే దిశ‌గా దూసుకెళుతున్న స‌రైనోడు. ఈ సంద‌ర్భంగా స‌రైనోడు టీమ్ కి కంగ్రాట్స్ & ఆల్ ది బెస్ట్.

More News

5 star hotel hidden cameras, film private moments - Priyanka Chopra

Priyanka Chopra , who made her debut opposite Illayathalapathy Vijay in ‘Tamizhan’ has now gone on to become the highest paid actress in Bollywood and also has a huge demand in Hollywood following her steamy appearance in the series ‘Quantico’....

Why Nazar said No to Charlie at First!

Nazar was all in short of words, as he started to talk about his love for kerala and the industry here. The ace actor was here for the celebration of success of Charlie and made some shocking revelations too....

Bharathiyar was the first Hip hop Star - Rapper ADK

We caught up with Aryan Dinesh Kanakarathnam better known as ADK the rapper who is making waves in the Hip hop scene, singing for A.R. Rahman in ‘Kadal’, ‘Lingaa’, ‘OK Kanmani’ and now ‘Achcham Enbadhu Madamaiyada’......

Dileep begins shoot of 'Pinneyum'

The shoot of Adoor Gopalakrishnan's 'Pinneyum' has begun. Dileep appears as an ordinary man named Purushothaman. The first shot to be canned was an interview scene. The sequence had Dileep appearing before an interview board comprising of actors including Maala Parvathy, MG Radhakrishnan et al....

'Madaari' trailer: Irrfan Khan makes a powerful comeback with a social-thriller! Watch

Talented actor Irrfan Khan has always been a treat to watch be it of any genre, his performance onscreen has always been one beautiful sight. Irrfan is back with 'Madaari' a social-thriller film.