'సరైనోడు' లో శ్రీకాంత్ ఎవరంటే...?
Send us your feedback to audioarticles@vaarta.com
స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ లో రూపొందుతోన్న చిత్రం సరైనోడు`. ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా రీసెంట్ గా రిలీజైన టీజర్ సన్సేషన్ క్రియేట్ చేస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరిన్ హీరోయిన్స్ గా నటిస్తున్నఈ చిత్రంలో బన్ని ఎమ్మెల్యే క్యారెక్టర్ చేస్తున్న క్యాథరిన్ కు బాడీగార్డ్ రోల్ లో కనపడతాడు. ఈ చిత్రంలో శ్రీకాంత్ కూడా నటించడం విశేషం. అయితే శ్రీకాంత్ ఎలాంటి రోల్ చేశాడోనని వార్తలు వినపడ్డాయి. అయితే లెటెస్ట్ న్యూస్ ప్రకారం బన్నికి బాబాయ్ పాత్రలో శ్రీకాంత్ కనపడతాడని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com