సరైనోడు ప్లానింగ్ ఏంటంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం సరైనోడు. సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సినిమాను ఏప్రిల్ 22న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఈ సినిమా ఆడియో కార్యక్రమాన్ని గ్రాండ్ లెవల్ లో ఏర్పాటు చేస్తారనుకుంటే డైరెక్ట్ గా మార్కెట్లోకి విడుదల చేయడం అభిమానులు ఒకింత నిరాశకు గురిచేసింది. అయితే లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమా రిలీజ్ ముందు ఓ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను వైజాగ్ లో గ్రాండ్ లెవల్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments