100 రోజులు పూర్తి చేసుకున్న 'సరైనోడు'
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం సరైనోడు చిత్రం 100రోజలును పూర్తి చేసుకుంది. మాస్..ఊరమాస్ అంటూ బన్ని చేసిన నటనకు రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు నీరాజనాలు పట్టారు.
బన్ని కెరీర్లోనే టాప్ మూవీగా నిలిచింది. 127 కోట్ల రూపాయల గ్రాస్‌ను సాదించి అత్యధిక గ్రాసర్‌గా నిలిచి చిత్రంగా తెలుగు సినిమా కలెక్షన్స్‌లో 4వ స్థానానికి చేరుకుంది. రకుల్, క్యాథరిన్ల గ్లామర్, ఆదిపినిశెట్టి విలనీజం వెరసి అన్నీ ఎలిమెంట్స్ ఉన్న మంచి మాస్ ఎంటర్టైనర్గా సినిమా తిరుగులేని సక్సెస్‌ను సాధించింది. ఈ సినిమా సక్సెస్ ట్రేడ్ పరంగా బన్ని రేంజ్‌ను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. కంగ్రాట్స్ టు బన్ని, బోయపాటి అండ్ టీం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com