వీణ స్టెప్పు - సాంగ్ గురించి ప‌వ‌న్ ఏమ‌న్నారు..

  • IndiaGlitz, [Saturday,March 19 2016]

స‌ర్ధార్ సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ అంచ‌నాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీనికి తగ్గ‌ట్టు రోజుకో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌స్తుండ‌డంతో అభిమానులు సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంద్ర సినిమాలో అన్న‌య్య చిరంజీవి వేసిన వీణ స్టెప్ వేసార‌ని గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారంలో ఉంది.

ఇదే విష‌యం గురించి ప‌వ‌న్ ని అడిగితే...వీణ స్టెప్ వేయ‌డాని ట్రై చేసాను. కానీ.. నా కంటే అన్న‌య్యే బాగా వేసారు అని చెప్పారు. అంటే స‌ర్ధార్ లో వీణ స్టెప్పు ఉంద‌ని ప‌వ‌న్ క‌న్ ఫర్మ్ చేసారు. అలాగే ఈ సినిమాలో ప‌వ‌న్ పాట పాడారంటూ మ‌రో వార్త కూడా ప్ర‌చారంలో ఉంది. దీనిపై ప‌వ‌న్ స్పందిస్తూ...స‌ర్ధార్ లో పాట పాడ‌లేద‌ని చెప్పారు.

More News

నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి ప‌వ‌న్ మాట‌..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఆడియో ఫంక్ష‌న్ కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు స‌ర్ధార్ గబ్బ‌ర్ సింగ్ ఆడియో రిలీజ్. ఏప్రిల్  8 స‌ర్ధార్ సినిమా రిలీజ్. అయితే స‌ర్ధార్ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ తో సినిమా చేస్తున్నాన‌ని దాస‌రి ప్ర‌క‌టించారు.

ఫ్యాన్స్ పాస్ ఉంటే రండి..పాస్ లేక‌పోతే రావ‌ద్దు - ప‌వ‌న్ క‌ళ్యాణ్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేటెస్ట్ సెన్సేష‌న్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. బాబీ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మకంగా నిర్మించారు.

'నేనోరకం' అంటున్న సాయిరామ్ శంకర్

సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకొంది.

ఏప్రిల్ 1న నేరుగా మార్కెట్లోకి 'సరైనోడు' పాటలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా...సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో...సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో...

మలేషియాలో సూర్య...

తమిళ హీరో సూర్య-విక్రమ్ కుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న 24మూవీ రిలీజ్ కి రెడీ అవుతున్న విషయం తెలసిందే.