ఫ్యాన్స్ కి అంకితం ఇస్తున్న స‌ర్ధార్..

  • IndiaGlitz, [Friday,March 11 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ హీరోగా బాబీ తెర‌కెక్కిస్తున్న సెన్సేష‌న‌ల్ మూవీ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని ప‌వన్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 8న స‌ర్ధార్ గబ్బ‌ర్ సింగ్ సినిమాని ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే స‌ర్ధార్ సినిమా గురించి రోజుకో వార్త బ‌య‌ట‌కు వ‌స్తుంటే ఎప్పుడెప్పుడు స‌ర్ధార్ సినిమాని చూస్తామా అనే ఇంట్రెస్ట్ ఇటు ఇండ‌స్ట్రీలోను - అటు ఆడియోన్స్ లోను రోజురోజుకు పెరిగిపోతుంది.

తాజాగా స‌ర్ధార్ ప్రొడ్యూస‌ర్ శ‌ర‌త్ మ‌రార్ ఈ సినిమా గురించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త‌ను ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. అదేమిటంటే...స‌ర్ధార్ ప్ర‌స్తుతం క్లైమాక్స్ షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇన్ని సంవ‌త్స‌రాలుగా త‌న‌ను ఆద‌రించిన అభిమానుల‌కు స‌ర్ధార్ సినిమాని ప‌వ‌న్ అంకితం ఇస్తున్నార‌ని చెప్పారు. ఫ్యాన్స్ కి ప‌వ‌న్ స‌ర్ధార్ సినిమాని అంకితం ఇస్తున్నాను అని ఎనౌన్స్ చేసారంటే స‌ర్ధార్ సెన్సేష‌న్ ఏరేంజ్ లో ఉంటుందో ఊహించ‌డం క‌ష్టం.

More News

మ‌రోసారి యంగ్ టైగ‌ర్‌తో జ‌గ్గూబాయి...?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన నాన్న‌కు ప్రేమ‌తో చాణక్య అనే నెగ‌టివ్ పాత్ర‌లో న‌టించి మెప్పించిన న‌టుడు జ‌గ‌ప‌తిబాబు ఇప్పుడు మ‌రోసారి యంగ్‌టైగ‌ర్‌తోన‌టించే అవ‌కాశాన్ని ద‌క్కించుకున్నాడని టాలీవుడ్ వ‌ర్గాలు అనుకుంటున్నాయి.

సరైనోడు లో విశాల్ సాంగ్...

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ -బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్నభారీ చిత్రం సరైనోడు.

మార్చి 25న కామెడీ ఎంటర్ టైనర్ 'పోకిరి రాజా'

2011లో వచ్చిన రంగం చిత్రంతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు స్టార్ హీరో జీవా.

త్రివిక్రమ్ బెస్ట్ ఫిలిమ్ ఇదేనట...

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం అ..ఆ.

ఫ్యామిలీ అంతా కలసి చూసేలా ఉండే సరికొత్త హర్రర్ తులసీదళం - హీరో నిశ్చల్

కలర్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ఆర్.పి.పట్నాయక్ తెరకెక్కించిన తాజా చిత్రం తులసీదళం.