స‌ర్ధార్ న్యూ ట్రైల‌ర్ వ‌స్తుంది..

  • IndiaGlitz, [Wednesday,March 23 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఆడియో వేడుక‌లో థియేట‌ర్ ట్రైల‌ర్ రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే...స‌ర్ధార్ ట్రైల‌ర్ చూసిన‌వాళ్లు... సర్ధార్ ట్రైల‌ర్ అదిరిపోయింది అని కొంత మంది అంటే... కొత్త‌ద‌నం ఏమీ లేదు రొటీన్ గానే ఉంది అని మ‌రి కొంత మంది అంటున్నారు. మొత్తానికి స‌ర్ధార్ ట్రైల‌ర్ కి మిశ్ర‌మ స్పంద‌న ల‌భిస్తోంది.దీంతో ట్రైల‌ర్ కి వ‌చ్చిన ఫీడ్ బ్యాక్ తెలుసుకున్న స‌ర్ధార్ టీమ్ అదిరింది అనిపించేలా న్యూ ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌డానికి రెడీ అవుతున్నారు.

గుడ్ ఫ్రైడే సంద‌ర్భంగా ఈ శుక్ర‌వారం స‌ర్ధార్ న్యూ ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. చాలా రోజుల త‌ర్వాత ప‌వ‌న్ క‌థ - స్ర్కీన్ ప్లే అందించిన సినిమా కావ‌డంతో స‌ర్ధార్ లో ఏదో కొత్త‌ద‌నం ఉంటుంద‌ని ఆశిస్తున్నారు. మ‌రి..ఫ‌స్ట్ ట్రైల‌ర్ తో పోలిస్తే..స‌ర్ధార్ రెండో ట్రైల‌ర్ ఎలా ఉంటుందో..? చూడాలి.

More News

చిరు మూవీలో క‌మెడియ‌న్ ఇత‌నే..

మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాకి సంబంధించిన ప‌నులు చ‌క‌చ‌కా జ‌రుగుతున్నాయి. ఈ చిత్రానికి వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌. ఏప్రిల్ మూడోవారంలో ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని ప్రారంభించి..మే నెల‌లో మొద‌టి షెడ్యూల్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

చ‌ర‌ణ్ తో పొలిటికల్ మూవీ ఓ యంగ్ డైరెక్ట‌ర్ డ్రీమ్..

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా ఓ పొలిటిక‌ల్ మూవీ చేయాల‌నేది ఓ యంగ్ డైరెక్ట‌ర్ డ్రీమ్. ఇంత‌కీ ఆ యంగ్ డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నుకుంటున్నారా..? అసాధ్యుడు, మిస్ట‌ర్ నూకయ్య‌, ర‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు అని క‌న్నెగంటి.

మ‌ణిర‌త్నం మూవీలో కార్తీ క్యారెక్ట‌ర్ ఇదే

త‌మిళ హీరో కార్తీ న‌టించిన ఊపిరి చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ఈనెల 25న రిలీజ్ అవుతుంది. అలాగే కాష్మోరా అనే చిత్రంలో కూడా కార్తీ న‌టిస్తున్నాడు.

ప్రొడక్షన్ చేయాలనుందంటున్న యంగ్ హీరో...

ప్రస్థానం ద్వారా కెరీర్ ను స్టార్ట్ చేసిన సందీప్ కిషన్ వరుస అవకాశాలతో బిజీగా మారిపోయాడు.

కబాలిలో రజనీకాంత్ రోల్...

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం కబాలి. సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.