సర్ధార్ సరికొత్త రికార్డ్...

  • IndiaGlitz, [Monday,February 08 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న స‌ర్ధార్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ప‌వ‌న్ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంది. స‌ర్ధార్ నైజాం పంపిణీ హ‌క్కులు అత్య‌ధికంగా 20 కోట్లుకు అమ్ముడై రికార్డ్ సాధించిన విష‌యం తెలిసిందే. తాజాగా స‌ర్ధార్ మ‌రో రికార్డ్ సొంతం చేసుకుంది. అది ఏమిటంటే...స‌ర్ధార్ సినిమాని అనుకున్నటైంకి పూర్తి చేయాల‌నే ప‌ట్టుద‌లతో రెండు యూనిట్లు వ‌ర్క్ చేస్తున్నాయి. ఒక సినిమా షూటింగ్ కోసం రెండు యూనిట్లు వ‌ర్క్ చేయ‌డం ప‌వ‌న్ కెరీర్ లో ఇదే ఫ‌స్ట్ టైం. మార్చి కి షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేసారు. ఏప్రిల్ 8న స‌ర్ధార్ ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

ట్రైలర్ విడుదల చేస్తున్న మహేష్, సమంత...

పివిపి సంస్థ బ్యానర్ ఫై అడివిశేష్,ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా అనసూయ ప్రధానపాత్రలో రూపొందుతోన్న చిత్రం క్షణం.

సరైనోడు తర్వాత బన్ని సినిమా ఇదే...

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం సరైనోడు.ఈ చిత్రాన్ని బోయపాటి తెరకెక్కిస్తున్నారు.గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తనపేరుపై జరుగుతున్న మోసానికి నారారోహిత్ వివరణ

ఈ మధ్య తాటికొండ సాయికృష్ణ అనే వ్యక్తి నా పేరు చెప్పి సినిమా తీస్తానని అంటూ కొంత మంది వ్యక్తుల నుండి డబ్బులు వసూలు చేసిన విషయం నా దృష్టికి వచ్చింది.

సూర్య 24 టీజ‌ర్ వ‌చ్చేస్తుంది

హీరో సూర్య న‌టిస్తున్న తాజా చిత్రం 24. ఈ చిత్రాన్ని మ‌నం ఫేం విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కిస్తున్నారు. 2డి ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

న‌య‌న‌తార పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్

న‌య‌న‌తార పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్...అనగానే..ఇంత‌కీ ఏ సినిమాలో అనుకుంటున్నారా..? త‌ని ఓరువ‌న్ రీమేక్ లో. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌మిళ్ లో ఘ‌న విజ‌యం సాధించిన త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.