సర్ధార్ ఇంటర్వెల్ డైలాగ్ ఇదే..

  • IndiaGlitz, [Tuesday,April 05 2016]

పవ‌‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ లో ఇంట‌ర్వెల్ ఎపిసోడ్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంద‌ని డైరెక్ట‌ర్ బాబీ ఇంట‌ర్ వ్యూలో చెప్పారు. దీంతో ఇంట‌ర్వెల్ ఎపిసోడ్ ఎలా ఉంటుంద‌నే ఇంట్ర‌స్ట్ రోజురోజుకి పెరుగుతుంది. ఇదిలా ఉంటే...స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఇంట‌ర్వెల్ డైలాగ్ అంటూ ఓ డైలాగ్ లీక్ అయ్యింది.
నిన్న మొన్న నాకు అన‌వ‌స‌రం. నేను వ‌చ్చాకా రూల్ మారాలి. రూలింగ్ మారాలి. టైమ్ మారాలి. టైమ్ టేబుల్ మారాలి..ఇదే ఇంట‌ర్వెల్ డైలాగ్ అని స‌మాచారం. ఈ డైలాగ్ ప‌వ‌న్ నోట వింటే థియేట‌ర్స్ ద‌ద్ద‌రిల్లిపోతాయ్. ఇది సినిమా డైలాగే అయినా ఈ డైలాగ్ వెన‌కాల ఏదో అర్ధం ఉన్న‌ట్టు తెలుస్తుంది. అదేమిటంటే...నేను ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చాకా ఎలా ఉండాలో ప‌వ‌న్ ముందే చెబుతున్న‌ట్టు ఉంది. మ‌రి...ఈ డైలాగ్ స‌ర్ధార్ ఇంట‌ర్వెల్ ఎపిసోడ్ లో నిజంగా ఉందా లేదా అనేది తెలియాలంటే ఈనెల 8 వ‌ర‌కు ఆగాల్సిందే.

More News

'ఈడోరకం ఆడోరకం' సెన్సార్ డేట్....

మంచు విష్ణు,రాజ్ తరుణ్,సోనారిక,హేబా పటేల్ హీరో హీరోయిన్స్ గా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్ర 'ఈడోరకం ఆడోరకం'.

నిర్మాతగా సమంత...

టాలీవుడ్,కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిన సమంత త్వరలోనే ప్రొడ్యూసర్ గా మారనుంది.

నానితో ముంబై మోడల్...

నేచురల్ స్టార్ నాని ఇప్పుడు వరుస సక్సెస్ లు సాధిస్తున్నాడు.

జ‌న గ‌ణ మ‌న టైటిల్ తో జ్యోతిల‌క్ష్మి..

జ‌న గ‌ణ మ‌న టైటిల్ తో సినిమా తీస్తానంటుంది జ్యోతిల‌క్ష్మి. ఇంత‌కీ జ్యోతిల‌క్ష్మి అంటే ఎవ‌రో కాదు ఛార్మింగ్ గాళ్ ఛార్మి. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో జ్యోతిల‌క్ష్మి సినిమాలో న‌టించిన త‌ర్వాత ఛార్మి వేరే సినిమా చేయ‌లేదు.

క్రియేటివ్ డైరెక్టర్ తో సందీప్ కిషన్

మురారి,ఖడ్గం,అంత:పురం వంటి ఎన్నో విలక్షణమైన చిత్రాలతో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ