సర్దార్ రిలీజ్ బ్లండర్ అంటున్న వర్మ

  • IndiaGlitz, [Saturday,March 19 2016]

సెన్సేషనల్ డైరెక్టర్ వర్మ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్' పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ఈ సినిమాతో తొలిసారి పవన్ కళ్యాణ్ తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఎంటర్ అవుతున్నాడు. అయితే రాంగోపాల్ వర్మ దీనికి విరుద్ధంగా ఉన్నాడు. బాహుబలి తర్వాత పవన్ హిందీలో ఎంటర్ అయితే బండ్లర్ అని ఎందుకంటే సర్దార్ వసూళ్ళ పరంగా అక్కడి జనాలు ప్రబాస్, పవన్ కంటే పెద్ద స్టార్ అని అనుకుంటారని వర్మ అభిప్రాయపడ్డాడు. ఇది కూడా ఓ రకంగా కరెక్టే మరి సర్దార్ ఏమంటాడో చూడాలి...

More News

అత్తారింటికి దారేది లోనే కాదు..సర్ధార్ లో కూడా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాని ఏప్రిల్ 8న రిలీజ్ చేయడం కోసం డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు.

చైతు మూవీలో వెంకీ..

నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ప్రేమమ్.

భక్త కన్నప్ప మళ్లీ తెరపైకి వచ్చింది..

రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా బాపు తెరకెక్కించిన చిత్రం భక్త కన్నప్ప.

హ్యపీ బర్త్ డే టు కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు....

సినిమాలో కథానాయకుడు నెంబర్ వన్ అనుకుని ప్రేక్షకులు సినిమాలు చూడాలనుకునే రోజుల్లో ప్రతి నాయకుడుగా తనదైన ముద్రవేసి, ప్రతి నాయకుడంటే అలా ఉండాలి అనుకునేలా తనదైన ముద్ర వేసిన నటుడు కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు...

దటీజ్ పవర్ స్టార్ ప్లానింగ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాతో ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు.