'సర్దార్ గబ్బర్ సింగ్' ఆడియో డేట్ చేంజ్ అయ్యిందా?
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న కమర్షియల్ ఎంటర్ టైనర్ సర్దార్ గబ్బర్ సింగ్` శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. సినిమాను ఏప్రిల్ 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మార్చి 8న ఈ సినిమా ఆడియో విడుదల చేస్తారని వార్తలు వినపడ్డాయి. అయితే లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని మార్చి 20న చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తన్నారు. అయితే అధికారకంగా సమాచారం వస్తే కానీ అసలు విషయం తెలియదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments