'సర్దార్ గబ్బర్ సింగ్' ఆడియో డేట్ చేంజ్ అయ్యిందా?

  • IndiaGlitz, [Saturday,March 05 2016]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న కమర్షియల్ ఎంటర్ టైనర్ సర్దార్ గబ్బర్ సింగ్' శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. సినిమాను ఏప్రిల్ 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మార్చి 8న ఈ సినిమా ఆడియో విడుదల చేస్తారని వార్తలు వినపడ్డాయి. అయితే లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని మార్చి 20న చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తన్నారు. అయితే అధికారకంగా సమాచారం వస్తే కానీ అసలు విషయం తెలియదు.

More News

జ‌న‌తా గ్యారేజ్ లో చేరిన ఎన్టీఆర్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్ధ నిర్మిస్తుంది.

ఇల్లు కొనే యోచనలో రకుల్ ప్రీత్....

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా క్రేజీ సినిమాల్లో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే హైదరాబాద్ కు పర్మనెంట్ గా షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉందట.

సెంటిమెంట్ పాలో అవుతున్నశ‌ర్వానంద్

ర‌న్ రాజా ర‌న్, మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదిరాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా...చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన యంగ్ హీరో శ‌ర్వానంద్. త‌మిళ డైరెక్ట‌ర్ చేర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర్వానంద్, నిత్యామీన‌న్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది.

'సావిత్రి' ఆడియో విడుదల

నారారోహిత్ హీరోగా విజన్ ఫిలింమేకర్స్ పతాకం పై పవన్ సాధినేని దర్శకత్వంలో డా.వి .బి.రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం సావిత్రి.శ్రవణ్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ జె.ఆర్.సి.కన్వెక్షన్ సెంటర్ లో జరిగింది.

సునీల్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా...

కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ ఎన్నో ఆశలు పెట్టుకున్న కృష్ణాష్టమి ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది.