ఫైట్స్ డిజైన్ చేస్తున్న స‌ర్ధార్

  • IndiaGlitz, [Wednesday,December 16 2015]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..న‌టిస్తున్నక్రేజీ ప్రాజెక్ట్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని బాబీ తెర‌కెక్కిస్తున్నారు. ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.ఇటీవ‌ల గుజ‌రాత్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ త‌దుప‌రి షెడ్యూల్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి క‌థ - స్ర్కీన్ ప్లే విష‌యంలో ప‌వ‌న్ ఎంతో కేర్ తీసుకున్నారు. అలాగే ఈ సినిమాలో ఏ ఆర్టిస్ట్ ఏ క్యారెక్ట‌ర్ చేయాల‌నేది కూడా స్వ‌యంగా ప‌వ‌నే నిర్ణ‌యించార‌ట‌.

అంతే కాదు...ఈ సినిమాకి ఫైట్స్ ఎలా ఉండాల‌నే విష‌యం కూడా ప‌వనే చెప్పార‌ట‌. ఫైట్ మాస్ట‌ర్స్ రామ్ - ల‌క్ష్మ‌ణ్ ల‌కు ఫైట్స్ డిజైన్ చేసి ఇచ్చి...ఈవిధంగా ఫైట్స్ ఉండాల‌ని ప‌వ‌న్ చెప్పి చేయించుకున్నార‌ట‌. ఈ సినిమాలో నాలుగు యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఉన్నాయ‌ట‌. అందులో ఇప్ప‌టికి రెండు యాక్ష‌న్ ఎపిసోడ్స్ ను షూట్ చేసారు. మిగిలిన రెండు యాక్ష‌న్స్ ఎపిసోడ్స్ ను త్వ‌ర‌లో షూట్ చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని నిర్మాత శ‌ర‌త్ మ‌రార్ తెలియ‌చేసారు. ప‌వ‌న్ స్వ‌యంగా ఫైట్స్ డిజైన్ చేసారంటే...ఇక ఎక్స్ పెక్టేష‌న్స్ ఏ రేంజ్ లో ఉంటాయో...చెప్ప‌న‌వ‌స‌రం లేదు. మ‌రి...స‌ర్ధార్ ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

More News

శ్రీను వైట్ల తో రెండు సినిమాల అగ్రిమెంట్

దూకుడు, బాద్ షా చిత్రాల‌తో...టాప్ లిస్ట్ లో ఉన్న శ్రీను వైట్ల కెరీర్ గ్రాఫ్... ఆగ‌డు, బ్రూస్ లీ... ప్లాప్స్ త‌ర్వాత ప‌డిపోయింది.

వెంకీ సినిమా లాంఛ‌నంగా ప్రారంభం...

విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఫిలింన‌గ‌ర్ స‌న్నిదానంలో నూత‌న చిత్రం ఈరోజు లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

'రోబో2' స్టార్ట‌యింది

అవును...2010లో బాక్సాఫీస్ సంచ‌ల‌నం సృష్టించిన రోబో సీక్వెల్ రోబో2 సెట్స్‌లోకి వెళ్లింది. ఈరోజు సినిమా లాంఛనంగా స్టార్ట‌యింది.

చిరు నటించిన ఆ.. సినిమా చేస్తాడట వరుణ్..

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం లోఫర్.పూరి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఈ నెల 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

నాన్నకు ప్రేమతో..ఆడియో రిలీజ్ వాయిదా..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం నాన్నకు ప్రేమతో...ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.