స‌ర్ధార్ కి బాడీగార్డ్ గా సుప్రీమ్ హీరో..

  • IndiaGlitz, [Tuesday,March 15 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న‌తాజా చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని బాబీ తెర‌కెక్కిస్తున్నారు.ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. స‌ర్ధార్ సెట్స్ కి గ‌తంలో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వెళ్లి ప‌వ‌న్ ని క‌లిసిన విష‌యం తెలిసిందే. ఆత‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి స‌ర్ధార్ సెట్స్ కి వెళ్లి సంద‌డి చేసారు.

తాజాగా స‌ర్ధార్ సెట్స్ లో సుప్రీమ్ హీరో సాయిథ‌ర‌మ్ తేజ్ అత‌ని సోద‌రుడు సంద‌డి చేసారు. ఈ సెట్ లో తేజు సోద‌రులు ప‌వ‌న్ వెళ్లుతుంటే గ‌న్స్ ప‌ట్టుకుని ప‌వ‌న్ కి బాడీగార్డ్స్ లా వెళ్లారు. ప‌వ‌న్ కి బాడీగార్డ్స్ గా తేజు సోద‌రులు గ‌న్స్ ప‌ట్టుకుని ఉన్న స్టిల్ సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్స్ లో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.రోజుకో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ తో వార్త‌ల్లో ఉంటున్న సర్ధార్ సినిమాని ఏప్రిల్ 8న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.

More News

'గరుడ' కు ముహుర్తం కుదిరింది...

రాజమౌళి డైరెక్ట్ చేస్తాడని వినిపిస్తున్న గరుడ సినిమా కాదు..

నారా రోహిత్ తో చెన్నై సొగసరి...

ఇప్పుడున్న యంగ్ జనరేషన్ హీరోస్ లో నారారోహిత్ స్టయిలే వేరుగా ఉంది.

రజనీతో మరోసారి నయన...

సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రముఖి,కథానాయకుడు చిత్రాలతో పాటు శివాజీ చిత్రంలో ఓ పాట మెరిసిన నయనతార

మళ్ళీ నితిన్ ప్రొడ్యూస్ చేస్తున్నాడా?

ఇష్క్,గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాల విజయాలు తర్వాత హీరోగానే కాదు,నిర్మాతగా కూడా నితిన్ అందరి దృష్టిలో పడ్డాడు.

హార్ట్ స‌ర్జ‌రీ విజ‌య‌వంతం - లారెన్స్ సంతోషం..

గ్రూప్ డాన్స‌ర్ గా కెరీర్ ప్రారంభించి...కొరియోగ్రాఫ‌ర్ గా, హీరోగా, ద‌ర్శ‌కుడుగా, సంగీత ద‌ర్శ‌కుడిగా...ఇలా సినిమా రంగంలో త‌ను ప్ర‌వేశించిన ప్ర‌తి శాఖ‌లో విజ‌యం సాధించిన మ‌ల్టీ టాలెంటెడ్ ప‌ర్స‌న్ రాఘ‌వ లారెన్స్.