సిటీకి చేరుకున్న సర్ధార్..

  • IndiaGlitz, [Thursday,October 29 2015]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని బాబీ తెర‌కెక్కిస్తున్నారు. ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప‌వ‌న్ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంది. ఇటీవ‌ల గుజ‌రాత్ వెళ్లిన గ‌బ్బ‌ర్ సింగ్...అక్క‌డ యాక్ష‌న్ ఎపిసోడ్ ను చిత్రీక‌రించారు. గుజ‌రాత్ షెడ్యూల్ పూర్తిచేసుకుని స‌ర్ధార్..హైద‌రాబాద్ సిటీకి చేరుకున్నారు. న‌వంబ‌ర్ 1 నుంచి రామోజీ ఫిలింసిటీలో ప‌వ‌న్ పై కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 20 రోజులు పాటు హైద‌రాబాద్ లో షూటింగ్ చేసిన త‌ర్వాత రాజ‌స్ధాన్ లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఓ స్పెష‌ల్ సాంగ్ లో ల‌క్ష్మీరాయ్ న‌టిస్తుంది. ఈ చిత్రానికి యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

More News

శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ 'విశాల్ 'మదగజరాజా'

ఇటీవల జరిగిన ‘తమిళ నడిగర్ సంఘం’ఎన్నికల్లో హేమాహేమీలను ఢీకొని ఘన విజయం సాధించి..‘వార్తల్లో వ్యక్తి’గా నిలిచిన సంచలన కథానాయకుడు విశాల్ తాజా తమిళ చిత్రం ‘మద గజ రాజా’

శ్రీను వైట్ల పై కోన కేసు

డైరెక్ట‌ర్ శ్రీను వైట్ల పై భార్య రూపా వైట్ల కేసు పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ కేసు ప్ర‌స్తుతం ద‌ర్యాప్తు జ‌రుగుతుంది.

సోషల్ మీడియా లో చేరిన లారెన్స్

కొరియోగ్రాఫర్ గా కెరీర్ స్టార్ట్ చేసి డ్యాన్స్ మాస్టర్ గా, దర్శకుడిగా, హీరోగా ఎదిగిన రాఘవేంద్ర లారెన్స్ ప్రస్తుతం దర్శకుడుగా చాలా బిజీగా మారిపోయాడు

జనసేనకు గుర్తింపు వచ్చింది....

కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనం తర్వాత అన్నయ్య చిరంజీవితో విభేదించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయనకు వ్యతిరేకంగా జనసేన అనే పార్టీని స్థాపించాడు.

'చీకటిరాజ్యం' తమిళ్ సెన్సార్ పూర్తి...

కమల్ హాసన్ హీరోగా రాజేస్ ఎమ్.సెల్వ దర్శకత్వంలో రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘చీకటిరాజ్యం’.