ఆ హీరోయిన్ కి ఎంగేజ్ మెంట్ అయింది..
Send us your feedback to audioarticles@vaarta.com
భీమిలి కబడీ జట్టు, వైశాలి, విలేజ్ లో వినాయకుడు వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన మలయాళ హీరోయిన్ శరణ్య మోహన్ మన పక్కింటి అమ్మాయిలా అనిపించే ఈ హీరోయిన్ త్వరలోనే పెళ్లి చేసుకుంటుంది. చిన్నప్పటి నుండే సినిమా రంగంలో ఉంటున్న శరణ్య మోహన్ పరిమితమైన సినిమాల్లో నటించినా తనదైన నటనతో ప్రేక్షకులకు దగ్గరైంది. అరవింద్ కృష్ణన్ అనే డాక్టరుతో ఈ హీరోయిన్ ఎంగేజ్ మెంట్ జరిగింది. వీరి వివాహం సెప్టెంబర్ లో జరగనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments