స‌రైనోడు ఏం చేస్తున్నాడు

  • IndiaGlitz, [Tuesday,October 20 2015]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో రూపొందుతున్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ స‌రైనోడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుండ‌గా, సెకెండ్ హీరోయిన్ గా కేథ‌రిన్ న‌టిస్తుంది. ఈ మూవీలో కేథ‌రిన్ ఎమ్మేల్యేగా న‌టిస్తుంద‌ట‌. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ప్ర‌స్తుతం స‌రైనోడు కోసం రామోజీ ఫిలింసిటీలో ఓ సాంగ్ చిత్రీక‌రిస్తున్నారు. అల్లు అర్జున్, ర‌కుల్ ప్రీత్ సింగ్, శ్రీకాంత్, సాయికుమార్ త‌ద‌త‌రులు ల‌పై ఫ్యామిలీ సాంగ్ చిత్రీక‌రిస్తున్నారు. ఈ మూవీకి త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. అల్లు అర్జున్ డిఫ‌రెంట్ రోల్ క‌నిపించే స‌రైనోడు సినిమాను స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

న‌య‌న‌తార పాత్ర‌లో స‌మంత‌?

త‌మిళంలో భారీ విజ‌యం సాధించిన చిత్రం 'త‌ని ఒరువ‌న్‌'. తెలుగులో ఈ సినిమాని రామ్‌చ‌ర‌ణ్ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

ఏ స్టార్ హీరో గొప్ప‌కాదంటున్న ప్ర‌భాస్

బాహుబ‌లి సినిమాతో జాతీయ స్ధాయిలో గుర్తింపు సంపాదించుకున్న హీరో ప్ర‌భాస్. బాహుబ‌లి 2 కోసం రెడీ అవుతున్న ప్ర‌భాస్ తాజాగా మీడియాతో త‌న అనుభ‌వాల‌ను పంచుకున్నారు.

సోనాల్ ముచ్చ‌ట తీరుతుందా?

'రెయిన్ బో' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా.. 'లెజెండ్' సినిమాతోనే తెలుగులో తొలి హిట్‌ని సొంతం చేసుకుంది సోనాల్ చౌహాన్‌.

'ఊపిరి' అప్పుడేన‌ట‌

మ‌ల్టీస్టార‌ర్ మూవీగా తెర‌కెక్క‌తున్న సినిమా 'ఊపిరి'. నాగార్జున‌, కార్తీ ఆ స్టార్ హీరోలు కాగా.. హీరోయిన్ పాత్ర‌లో త‌మ‌న్నా, అతిథి పాత్ర‌లో అనుష్క న‌టిస్తున్నారు.

మంచు విష్ణు యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'సరదా'

మంచు విష్ణు హీరోగా డి.కుమార్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలింస్ బ్యానర్ లో సినిమా రూపొందుతోన్న సంగతి విదితమే. దసరా కానుకగా ఈ చిత్రానికి ‘సరదా’ అనే టైటిల్ నిర్ణయించారు.