తెలుగు రీమేక్ లో శాన్వి...

  • IndiaGlitz, [Tuesday,December 22 2015]

ల‌వ్‌లీ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన శాన్వి శ్రీవాత్స‌వ్ ఇప్పుడు బాలీవుడ్ మూవీలో కూడా న‌టిస్తుంది. ఇప్పుడు క‌న్న‌డ మూవీలో మ‌రో ఆఫ‌ర్‌ను ద‌క్కించుకుంది. వివ‌రాల్లోకెళ్తే తెలుగులో మారుతి ద‌ర్శ‌క‌త్వంలో స‌క్సెస్ అయిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్ చిత్రాన్ని క‌న్న‌డలో రీమేక్ చేస్తున్నారు. ర‌మేష్ అర‌వింద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నుంది. గ‌ణేష్ హీరోగా న‌టించ‌నున్న ఈ చిత్రంలో లావ‌ణ్య త్రిపాఠి స్థానంలో శాన్విని నిర్మాత‌లు సంప్ర‌దించార‌ట‌. ఈ చిత్రంలో అవ‌కాశం ద‌క్కించుకోవ‌డం ప‌ట్ల యూనిట్ చాలా హ్య‌పీగా ఉంద‌ట‌.

More News

మోహన్ బాబుకి నో చెప్పిన అల్లరి నరేష్..

మోహన్ బాబు, అల్లరి నరేష్ కాంబినేషన్లో రూపొందిన క్రేజీ మూవీ మామ మంచు అల్లుడు కంచు. ఈ చిత్రాన్ని శ్రీనివాసరెడ్డి తెరకెక్కించారు. క్రిస్మెస్ కానుకగా ఈ చిత్రాన్ని ఈ నెల 25న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంటర్వ్యూ

కళాప్రపూర్ణ మోహన్ బాబు సోషల్ మీడియాలో సందడి చేయనున్నారు.

'7 టు 4' టీజర్ లాంచ్!!

యువ ప్రతిభాశాలి "విజయ్ శేఖర్ సంక్రాంతి"దర్శక నిర్మాతగా పరిచయమవుతూ రూపొందిస్తున్న చిత్రం "7టు 4"."మిల్క్ మూవీస్-మినర్వా టాకీస్"ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఆ హీరోయిన్ కి ప్రకాష్ రాజ్ ఆఫర్...

ఆకాశమంత,థోని,ఉలవచారు బిర్యాని,గౌరవం...ఇలా విభిన్న చిత్రాలను అందించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.

ఎన్టీఆర్ ట్విట్టర్ అకౌంట్ హ్యక్ అయిందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అప్పుడప్పుడు తన అభిమానులకు చిన్న చిన్న మెసేజ్ లు ఇస్తుంటాడు.