సంతోష్ శోభన్ హీరోగా సింప్లీ జిత్ ప్రొడక్షన్స్ చిత్రం
Friday, April 22, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
గోల్కొండ హైస్కూల్, తను నేను చిత్రాల హీరో సంతోష్ శోభన్ కథానాయకుడిగా సింప్లీ జిత్ ప్రొడక్షన్స్ పతాకంపై క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దగ్గర అసోసియేట్‌గా వర్క్ చేసిన శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో అభిజిత్ జయంతి ఓ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత అభిజిత్ జయంతి తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments