థ్రిల్లర్ మూవీ 'A' (AD ‌INFINITUM) టీజర్ ని విడుదల చేసిన  సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్

  • IndiaGlitz, [Friday,June 05 2020]

పరిమిత బడ్జెట్ తో నిర్మితమైన “A” చిత్రం. ఫస్ట్ లుక్ మరియూ మోషన్ పోస్టర్ ల విడుదలతో ప్రేక్షకుల అంచనాలను పెంచుతుండటం ఆశ్చర్యంగా ఉంది, ఇప్పుడు విడుదలైన టీజర్ చూస్తే ఖచ్చితంగా ఈ చిత్రం సినిమా ప్రియులకు ముఖ్యంగా థ్రిల్లర్ జోనర్ ప్రేక్షకులకు అసమానమైన అనుభవాన్ని ఇస్తుంది.

లెజెండరీ ఫిల్మ్‌మేకర్ సింగీతం శ్రీనివాస్‌ను తన ప్రేరణగా భావించిన దర్శకుడు యుగంధర్ ముని తన జట్టును కూడా అదేవిధంగా ఎన్నుకున్నారు. సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ కె బంగారి (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ డిజైన్ బినిల్ అమక్కాడు (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ మిక్సింగ్ సినాయ్ జోసెఫ్ (నేషనల్ ఫిల్మ్ అవార్డ్ విన్నర్) మరియు ఎడిటింగ్ ఆనంద్ పవన్ & మణికందన్ (ఎఫ్‌టిఐఐ). సంగీతం విజయ్ కురాకుల, చిత్రం లోని అన్ని పాటలను అనంత శ్రీరామ్ వ్రాయగా దీపు మరియూ పావని ఆలపించారు. తన తొలి చిత్రంలోనే నితిన్ ప్రసన్న 3 విభిన్నమైన పాత్రలను పోషించాడు. మళ్ళీరావా ; ప్రెషర్ కుక్కర్ సినిమా లలో పక్కింటి అమ్మాయిగా కనిపించిన ప్రీతీ అశ్రాని ఈ చిత్రంలో హీరోయిన్.

More News

ప్ర‌భాస్ 21 : దేవుడు వ‌ర్సెస్ సైన్స్‌

బాహుబ‌లితో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు ప్ర‌భాస్‌. ఆ త‌ర్వాత సాహో అనుకున్నంత స‌క్సెస్ కాక‌పోయిన‌ప్ప‌టికీ ప్ర‌భాస్‌కు వ‌చ్చిన న‌ష్ట‌మేమీ లేదు.

అల‌క‌... అనుపమ వాకౌట్‌

హీరో, హీరోయిన్స్ ముందు ఓ సినిమాకు ఓకే చెప్పేసి త‌ర్వాత ప్రాజెక్ట్ నుండి క్రియేటివ్ డిఫ‌రెనెసెస్ అని కార‌ణం చెప్పి సినిమా నుండి త‌ప్పుకుంటున్నారు.

'నారప్ప' లో సుందరమ్మ గా ప్రియమణి

సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా విక్టరీ ఇంటిపేరు గా చేసుకున్న వెంకటేష్ హీరోగా,

బాల‌య్య .. భారీ పార్టీ

జూన్ 10 నంద‌మూరి అభిమానులకు మ‌ర‌చిపోలేని రోజు. ఎందుక‌నో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్కర్లేదు. నందమూరి బాల‌కృష్ణ పుట్టిన‌రోజు.

పెళ్లి చేసుకోబోతున్న ప్ర‌భాస్ డైరెక్ట‌ర్‌

క‌రోనా టైమ్‌లో పెళ్లిళ్లు, ఫంక్ష‌న్స్ కొన్నాళ్ల పాటు ఆగాయి. అయితే దిల్‌రాజు, నిఖిల్ వంటి వారు క‌రోనా నిబంధ‌న‌ల మేర‌కు పెళ్లి చేసుకున్నారు.