సందీప్ తో మారుతి హీరోయిన్...
Send us your feedback to audioarticles@vaarta.com
మారుతి దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథా చిత్రమ్` తో హీరోయిన్ గా పరిచయమైన తెలుగు అమ్మాయి నందిత రాజ్ తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత నందిత లవర్స్, శంకరాభరణం, సావిత్రి సహా కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్న రేంజ్ లో నేమ్ రాలేదు.
అయితే ఇప్పుడు కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా రూపొందుతోన్న నక్షత్రం` చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుందని వార్తలు వినపడుతున్నాయి. ఇదే కనుక నిజమైతే హీరోయిన్ క్యారెక్టర్ బాగా ప్రొట్రేట్ చేసే డైరెక్టర్ కృష్ణవంశీ నందితకు బ్రేక్ ఇస్తాడేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments