ఆగస్ట్ 31న సమీరం విడుదల..
Send us your feedback to audioarticles@vaarta.com
యశ్వంత్, అక్రితా ఆచార్య జంటగా అనిత క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమా సమీరం. ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని ఆగస్ట్ 31న విడుదల కానుందని నిర్మాత అనితా దేవేందర్ రెడ్డి తెలిపారు.
ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్స్ మాదిరే తమ సమీరం కూడా ఉంటుందని ధీమాగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు.
ఇప్పటికే విడుదలైన పాటలకు, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. కొత్త వాళ్లైనా కూడా హీరో హీరోయిన్లు బాగా నటించారని చెప్పారు దర్శకడు రవి గండబోయిన. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసకుని ఆగస్ట్ 31న ఈ చిత్రం విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com