అదే టైటిల్ తో తెలుగులో కూడా రజనీకాంత్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకతంలో తెరకెక్కుతున్న సినిమా కబాలి. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటుంది. మే 1న సినిమా రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది. కలైపులి.ఎస్.థాను నిర్మిస్తున్న సినిమా ఇది. రాధికా ఆప్టే నాయికగా నటిస్తోంది.
తమిళంలో కబాలి` అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో డాన్ పాత్రలో కనపడుతున్నాడట. ఈ చిత్రాన్ని తెలుగులో మహాదేవ్ అనే టైటిల్ ను పరిశీలించినా చివరకు కబాలి పేరుతోనే సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com