పోలీస్ స్టేషన్ సెట్ లో సమంత 'యు టర్న్' చిత్ర షూటింగ్

  • IndiaGlitz, [Tuesday,June 19 2018]

వరుసగా సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటిస్తున్న సమంత ప్రస్తుతం యు టర్న్ సినిమాలో నటిస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సమంత ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. తాజాగా టైమ్స్ అఫ్ ఇండియా, హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఒక పోలీస్ స్టేషన్ సెట్ లో జాతుగుతోంది.

ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాలో నటిస్తున్నారు. పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు నికేత్ సినిమాటోగ్రఫి అందుస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలో సమంత ఫస్ట్ లుక్ ను విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు:
సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్ల, అడుకలం నరేన్, రవి ప్రకాష్, బిర్లా బోస్, ఛత్రపతి శేఖర్.

More News

రేణు దేశాయ్‌కి అభినంద‌న‌లు తెలిపిన పూన‌మ్ కౌర్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌.. తాను త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

'పరిచయం' నైజాం రైట్స్

చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తున్నాయి ఈరోజుల్లో. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు చిన్న సినిమాను ఆదరిస్తున్నారు.

విడుదలకు సిద్ధమైన తరుణ్ భాస్కర్ 'ఈ నగరానికి ఏమైంది'!

ఈ నగరానికి ఏమైంది చిత్రం తాజాగా చిత్ర యూనిట్ మరియు, కొందరు సామాన్యులకు ప్రదర్శింపబడింది. నిర్మాత సురేష్ బాబు గారు  సినిమా చూస్తున్న ఆడియన్స్, చిత్ర యూనిట్ స్పందనను గమనించడం జరిగింది.

పూరీ ద‌ర్శ‌క‌త్వంలో నాని?

వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న నేచుర‌ల్ స్టార్ నాని విజ‌య‌ప‌రంప‌ర‌కి.. 'కృష్ణార్జున యుద్ధం' బ్రేక్ వేసింది.

'సంజీవని' జూన్ 29న విడుద‌ల‌

మెట్ట‌మెద‌టిసారిగా మెష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాలజిని స‌మ‌ర్ద‌వంతంగా వాడి, దాదాపు 1000 షాట్స్ వి ఎఫ్ ఎక్స్ చేసిన చిత్రం సంజీవని.. ఇలాంటి చిత్రాలు కేవ‌లం హ‌లీవుడ్ లో మాత్ర‌మే వ‌స్తాయి.