నిర్మాతగా సమంత...
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిన సమంత త్వరలోనే ప్రొడ్యూసర్ గా మారనుంది. కన్నడ మిస్టరియస్ థ్రిల్లర్ చిత్రం యు టర్న్` సినిమాను తెలుగు, తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. లూసియా` వంటి సక్సెస్ ఫుల్ చిత్రాన్నితెరకెక్కించిన వపన్ కుమార్ దర్శక నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను తెలుగు, తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో సమంత కీలక పాత్ర పోషించడం లేదట. ప్రొడక్షన్ లో పార్ట్ కానుందనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తలు. త్వరలోనే అధికారకమైన సమాచారం వస్తుందని అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com