బాలీవుడ్ ఎంట్రీ చేయనున్న స్టార్ హీరోయిన్

  • IndiaGlitz, [Thursday,July 23 2015]

టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తన కంటూ క్రేజ్ సంపాదించుకున్న సమంత ఇప్పుడు కోలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో బిజీగా ఉంది. త్వరలోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. వివరాల్లోకెళ్తే..తమిళ స్టార్ హీరో ధనుష్ సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా తొలి చిత్రం రాన్ జానా' సక్సెస్ కొట్టి షమితాబ్' తో సక్సెస్ ను కంటిన్యూ చేశాడు.

త్వరలోనే రాన్ జానా' ఫేమ్ ఆనంద్ ఎల్ రాయ్ ధనుష్ ప్రస్తుతం చేస్తున్న తమిళ చిత్రం విఐపి2'ని హిందీలో రీమేక్ చేయనున్నాడు. ఈ రీమేక్ చిత్రం కోసం తమిళంలో ధనుష్ సరసన నటిస్తున్న సమంతనే హీరోయిన్ గా తీసుకోనున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే కనుక నిజమైతే సమంతకి బాలీవుడ్ ఎంట్రీ భారీగానే ఉంటుందని చెప్పాలి. మరేమౌతుందో చూద్దాం..

More News

రజనీకాంత్ సినిమా టైటిల్...

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తన నెక్స్ ట్ మూవీని ‘అట్టకత్తి’, ‘మద్రాస్’ చిత్రాల ఫేమ్ డైరెక్టర్ రంజిత్ తో చేయడానికి రెడీ అయిపోయాడు.

చైతు సినిమా 50 శాతం పూర్తి...

‘ఏ మాయ చేసావే’ తర్వాత అక్కినేని నాగచైతన్య, గౌతమ్ మీనన్ ల దర్శకత్వంలో మరో సినిమా రూపొందుతోంది.

'కేటుగాడు' ఆడియో రిలీజ్ డేట్...

‘ఉలవచారు బిర్యాని’ ద్వారా హీరోగా పరిచయమైన తేజస్ నటిస్తున్న తాజా చిత్రం 'కేటుగాడు'.

త్రిషకి హీరో దొరికాడు..

మూడు పదుల వయసు దాటినప్పటికీ తమిళ సుందరాంగి త్రిషకి ఆఫర్ల వెల్లువ మాత్రం తగ్గడం లేదు.

'శ్రీమంతుడు' సెన్సార్ డేట్..

సూపర్స్టార్ మహేష్ హీరోగా మిర్చి ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీమేకర్స్, ఎం.బి. ఎంటర్టైన్మెంట్ ప్రై.లి.