వెంకీ కూతురుగా సమంత...?

  • IndiaGlitz, [Tuesday,September 15 2015]

బాలీవుడ్ హిట్ మూవీ పీకు. ఈ చిత్రంలో అమితాబ్ తండ్రిగా న‌టించ‌గా దీపిక ప‌డుకునే కూతురుగా న‌టించింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాల‌నుకుంటున్నార‌ట నిర్మాత సురేష్ బాబు. అమితాబ్ పాత్ర‌ను వెంక‌టేష్, దీపిక ప‌డుకునే పాత్ర‌ను స‌మంత చేస్తే బాగుంటుంద‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌.

ఈ చిత్రానికి విజ‌య‌భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ట్టు స‌మాచారం. గ‌తంలో వెంక‌టేష్ తో నువ్వు నాకు న‌చ్చావ్, మ‌ల్లీశ్వ‌రి చిత్రాల‌ను తెర‌కెక్కించి మంచి విజ‌యాలు సాధించారు. మ‌నం చిత్రంలో నాగ్ కి త‌ల్లిగా అద్భుత అభిన‌యంతో ఆక‌ట్టుకున్న స‌మంత వెంకీ కి కూతురుగా ఎలా క‌నిపించ‌నుంది.అస‌లు... వెంకీ కూతురుగా స‌మంత న‌టిస్తుందా..? ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కుతుందా..? తెలియాలంటే మ‌రి కొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

రామ్ చరణ్ చిత్రంలో డిల్లీ భామ...

రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం బ్రూస్ లీ.

ఇప్పుడు మలయాళంలో....

ఫ్యామిలీ చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్న జగపతిబాబు ఉన్నట్టుండి యుటర్న్ తీసుకుని'లెజెండ్'సినిమాతో విలన్ గా అవతారం ఎత్తాడు.

నాగ్ , కార్తీ ల మూవీ ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్...

నాగార్జున,కార్తీ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.వంశీ పైడిపల్లి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

చైనాలో ప్రభాస్ సందడి

‘బాహుబలి’ సినిమా రిలీజ్ తర్వాత తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. నిజం చెప్పాలంటే ఓ రకంగా ఊపిరి లూది సినిమా స్పాన్ పెరిగేలా చేసింది.

రజనీకాంత్ కి వార్నింగ్...

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం'కబాలి'సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.