జర్నలిస్ట్ గా సమంత
Send us your feedback to audioarticles@vaarta.com
బెంగళూర్ డేస్, థెరి, బ్రహ్మోత్సవం, 24, అఆ సినిమాలతో ఈ ఏడాది సందడి చేసిన హీరోయిన్ సమంత ఓ డిఫరెంట్ రోల్ చేయడానికి రెడీ అవుతోంది. రీసెంట్ గా వచ్చిన వార్తల్లో యూ టర్న్ అనే మూవీని సమంత నిర్మిస్తూ నటించనుందని వార్తలు వచ్చాయి.
అయితే తాను నిర్మాత కాబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, తాను ఆ సినిమాలో నటిస్తానని చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో సమంత ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుందట. నగరంలో జరిగే మిస్టరీ హత్యలను చేధించడానికి ఓ జర్నలిస్ట్ ఏం చేసిందనే కాన్సెప్ట్ తో సినిమా రన్ అవుతుందని సమాచారం. యూ టర్న్ లోని కొత్త ప్రాత్రతో సమంత ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com