సమంత.. రెండు హ్యాట్రిక్ ముచ్చట్లు

  • IndiaGlitz, [Sunday,October 18 2015]

ఈ జ‌న‌రేష‌న్‌లో స‌క్సెస్ రేట్ ని బాగా మెయిన్ టెయిన్ చేసిన నాయిక స‌మంత‌. అందుకే అటు టాప్ డైరెక్ట‌ర్లు, ఇటు టాప్ స్టార్స్ ఆమెతో మ‌ళ్లీ మ‌ళ్లీ సినిమాలు చేసేందుకు ఆస‌క్తి చూపుతారు. రెండోసారి ఆఫ‌ర్ రావ‌డ‌మే క‌ష్ట‌మైన ఈ రోజుల్లో.. మూడోసారి సైతం ఆఫ‌ర్లను అవ‌లీల‌గా పొందుతోంది స‌మంత‌. ఇప్పుడు అలా ఆమె చేతిలో ఉన్న సినిమాలు 'బ్ర‌హ్మోత్స‌వం', 'అ..ఆ..'. 'దూకుడు', 'సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు' వంటి హిట్ చిత్రాల త‌రువాత మ‌హేష్‌తో 'బ్ర‌హ్మోత్స‌వం' చేస్తున్న స‌మంత‌.. 'అత్తారింటికి దారేది', 'స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి 'వంటి స‌క్సెస్ ఫుల్ మూవీస్ త‌రువాత త్రివిక్ర‌మ్‌తో 'అ..ఆ..' అంటూ మూడో సినిమా చేస్తోంది. ఈ రెండు సినిమాలతోనూ రెండు ర‌కాల‌ హ్యాట్రిక్‌ల‌ను పొందుతానన్న న‌మ్మ‌కంతో ఉంద‌ట స‌మంత‌. ఆల్ ది బెస్ట్ స‌మంత‌!

More News

'మేము' ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సూర్య

‘పసంగ,మెరీనా,కేడి బిల్లా-కిలాడి రంగా’వంటి బ్లాక్బస్టర్స్ తో ‘స్టార్ డైరెక్టర్’ఇమేజ్ సొంతం చేసుకొన్న పాండీరాజ్ దర్శకత్వంలో..తమిళ సూపర్ స్టార్ సూర్య నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం‘పసంగ-2.

నన్ను మించిన మాస్ డైరెక్టర్ ఉన్నాడా...

గమ్యం చిత్రంతో దర్శకుడిగా పరిచయమై...వేదం,క్రిష్ణం వందేజగద్గురుమ్..చిత్రాలతో మంచి సినిమాల దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ క్రిష్.

ర‌వితేజ ఎన్నాళ్లెన్నాళ్ల‌కు

మాస్ ప్రేక్ష‌కుల‌కు కిక్ ఎక్కించే అంశాల్లో ఒక‌టి ఏమిటంటే.. ఇద్ద‌రు హీరోయిన్స్‌తో క‌లిసి మ‌న హీరో మాంచి హుషారైన సాంగేసుకోవ‌డం. ఇప్పుడు ఇదే ఫార్ములాని మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ కూడా అప్ల‌య్ చేస్తున్నాడు

వెండితెర అద్భుతం.. బాహుబ‌లి శ‌త‌దినోత్స‌వం

తెలుగు వారు గ‌ర్వించ‌ద‌గ్గ సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. ప్ర‌భాస్, రానా, అనుష్క‌, త‌మ‌న్నా...ప్ర‌ధాన పాత్ర‌ల్లో ద‌ర్శ‌క‌థీర రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎవ‌రూ ఊహించ‌ని విధంగా దాదాపు 600 కోట్లు పైగా వ‌సూలు చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

గుజరాత్ లో గబ్బర్ సింగ్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాబీ తెరకెక్కిస్తున్న చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్.