కాజల్ ప్లేస్‌లో సమంత...
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్ క్యారెక్టర్స్‌కు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తూ నటిగా తనకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకుంటున్న హీరోయిన్స్‌లో అనుష్కతో పాటు సమంత, కాజల్ ముందు వరుసలో ఉంటున్నారు. భార్గవ్ అనే యానిమేటెడ్ డైరెక్టర్ శూర్పణక ప్రధాన పాత్రధారిగా ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు.
శూర్పణక పాత్రధారిగా కాజల్ అగర్వాల్‌ను అనుకున్నాడు. అయితే ఇప్పుడు వరుస సినిమాలో బిబి బిజీగా మారిపోయింది.
కాగా.. రీసెంట్‌గా యూ టర్న్‌తో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడానికి సమంత తాను సిద్ధమంటూ సిగ్నల్ ఇచ్చేసింది. ఆ కారణంగానే కాజల్ స్థానంలో సమంతను నటింప చేయాలని యూనిట్ వర్గాలు ఆలోచిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments