సమంత షరతులు
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా చెలామణి అవుతున్న హీరోయిన్ సమంత ఇప్పుడు తెలుగులో నితిన్, త్రివిక్రమ్ దర్శకత్వంలో అ..ఆ (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి) చిత్రంలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాలో సమంత బాత్ టబ్ సీన్ ఒకటి ఉందట. ఈ సీన్ చేయడానికి సమంత కొన్ని కండీషన్స్ పెట్టిందని సమాచారం.
తాను హోటల్స్, రూమ్స్ లో ఆ సీన్ చేయనని అందట. దాంతో ఏం చేయాలో తెలియక ఆలోచించిన నిర్మాతలు ఎట్టకేలకు హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో బాత్ టబ్ లాంటి సెట్ వేసి ఆ సీన్ ను ముగించారట. ఏం చేద్దాం సమంత టైమలా నడుస్తుందని మీడియా వర్గాలు అనుకుంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments