వైర‌ల్ అవుతోన్న స‌మంత ప‌ర్స‌న‌ల్ ఫోటోలు

  • IndiaGlitz, [Wednesday,April 24 2019]

స‌మంత అక్కినేని ఆనందానికి అవ‌ధులు లేకుండా ఉన్నాయి. 'మ‌జిలీ' సినిమా గురించి ఈ అమ్మ‌డు ప‌డ్డ టెన్ష‌న్ అంతా దూర‌మైపోయింది. సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఈ ఆనందాన్ని వీలున్న‌ప్పుడ‌ల్లా స‌మంత వ్య‌క్తం చేస్తోంది స‌మంత‌. రీసెంట్‌గా వెంక‌టేష్ కుమార్తె ఆశ్రితలో చైత‌న్య‌తో స‌మంత చేసిన హంగామా ఫోటోల‌ను త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది. అంతంటితో ఆగ‌కుండా.. ఎప్పుడూ నిశ్శ‌బ్దంగా ఉండే మా శ్రీవారు ఏదో జీవితాన్ని ప్ర‌శాంతంగా గ‌డేపేయాల‌నుకున్నారు. కానీ దేవుడు న‌న్ను పంపించి ప్రతీకారం తీర్చుకున్నారు'' అంటూ మెసేజ్‌ను కూడా పోస్ట్ చేసింది స‌మంత‌.

More News

మూడో విడత పోలింగ్ ముగింపు.. నంబర్ వన్‌లో బెంగాల్!

భారత దేశంలో మూడోదశ ఎన్నికలకు పోలింగ్ గడువు ముగిసింది. పశ్చిమ బెంగాల్‌‌లో 79శాతం నమోదవ్వడం రికార్డ్ బ్రేక్ చేసినట్లేనని చెప్పుకోవచ్చు.

ఇంటర్ స్టూడెంట్స్‌కు.. ఇంటర్ ఫెయిలైన రామ్ సలహా!

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ ఫలితాల అనంతరం ఫెయిలైన.. మార్కులు సరిగ్గా రాలేదని తీవ్ర మనస్తాపానికి గురైన పలువురు విద్యార్థులు తనువు చాలించిన సంగతి తెలిసిందే.

లంకలో బాంబులు పేల్చింది వీడే.. 

శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్లు వందలాది కుటుంబాలకు శోకాన్ని మిగిల్చాయి. ఇప్పటి వరకూ 321 మంది ప్రజలు మరణించగా.. 500 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

'సూర్య‌వంశీ' తో క‌త్రినా

బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి సినిమాలు మాస్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటాయి. ఆయన రూపొందించే సినిమాలన్నీ మాస్ మసాలాతో పక్కా కమ‌ర్షియల్‌గా ఉంటాయి.

యువతి దుస్తులు తీయమన్న వినయ్ వర్మ అరెస్ట్!

'సూత్రధార్' యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ వినయ్‌వర్మ.. నటన నేర్చుకోవాలంటే బట్టలు విప్పేయాలంటూ యువతులను వేధించిన సంగతి తెలిసిందే.