న‌య‌న‌తార పాత్ర‌లో స‌మంత‌?

  • IndiaGlitz, [Tuesday,October 20 2015]

త‌మిళంలో భారీ విజ‌యం సాధించిన చిత్రం 'త‌ని ఒరువ‌న్‌'. తెలుగులో ఈ సినిమాని రామ్‌చ‌ర‌ణ్ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశ‌ముంది. ఇదిలా ఉంటే.. ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్‌లో న‌య‌న‌తార పోషించిన హీరోయిన్ పాత్ర కోసం..

ఇక్క‌డి వెర్ష‌న్‌లో మొద‌ట కాజ‌ల్‌, ఆ త‌రువాత అమైరా ద‌స్త‌ర్ పేర్లు వినిపించినా.. ఇప్పుడా అవ‌కాశం లేడీ ల‌క్ స‌మంత‌కి ద‌క్కింద‌న్న‌ది ఫిల్మ్ న‌గ‌ర్ టాక్‌. ఇదివ‌ర‌కు 'ఎవ‌డు' చిత్రం కోస‌మే చ‌ర‌ణ్ స‌ర‌స‌న స‌మంత న‌టించాల్సి ఉంది. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా నుంచి త‌ప్పుకుంది ఆ అమ్మ‌డు. మ‌రి ఈ సారైనా స‌మంత.. చ‌ర‌ణ్ తో న‌టించే అవ‌కాశాన్ని ఒడిసిప‌ట్టుకుంటుందా?

More News

ఏ స్టార్ హీరో గొప్ప‌కాదంటున్న ప్ర‌భాస్

బాహుబ‌లి సినిమాతో జాతీయ స్ధాయిలో గుర్తింపు సంపాదించుకున్న హీరో ప్ర‌భాస్. బాహుబ‌లి 2 కోసం రెడీ అవుతున్న ప్ర‌భాస్ తాజాగా మీడియాతో త‌న అనుభ‌వాల‌ను పంచుకున్నారు.

సోనాల్ ముచ్చ‌ట తీరుతుందా?

'రెయిన్ బో' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా.. 'లెజెండ్' సినిమాతోనే తెలుగులో తొలి హిట్‌ని సొంతం చేసుకుంది సోనాల్ చౌహాన్‌.

'ఊపిరి' అప్పుడేన‌ట‌

మ‌ల్టీస్టార‌ర్ మూవీగా తెర‌కెక్క‌తున్న సినిమా 'ఊపిరి'. నాగార్జున‌, కార్తీ ఆ స్టార్ హీరోలు కాగా.. హీరోయిన్ పాత్ర‌లో త‌మ‌న్నా, అతిథి పాత్ర‌లో అనుష్క న‌టిస్తున్నారు.

మంచు విష్ణు యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'సరదా'

మంచు విష్ణు హీరోగా డి.కుమార్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలింస్ బ్యానర్ లో సినిమా రూపొందుతోన్న సంగతి విదితమే. దసరా కానుకగా ఈ చిత్రానికి ‘సరదా’ అనే టైటిల్ నిర్ణయించారు.

ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని పాయింట్ 'చిత్రాంగద' - అంజలి

వెంకట్‌ వాడపల్లి, టి.సి.యస్‌.రెడ్డి సమర్పణలో శ్రీ విఘ్నేష్‌ కార్తీక్‌ సినిమా బ్యానర్‌పై అంజలి, దీపక్‌, సింధుతులాని ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘చిత్రాంగద’.