మ‌రో విల‌క్షణ పాత్ర‌లో సామ్‌

  • IndiaGlitz, [Thursday,July 04 2019]

నాగ‌చైత‌న్య‌తో పెళ్లి త‌ర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌పైనే పూర్తి ఫోక‌స్ పెట్టిన అక్కినేని స‌మంత‌. 'యూట‌ర్న్' త‌ర్వాత 'ఓ బేబీ' సినిమాలో న‌టించారు. ఈ చిత్రం జూలై 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా.. త‌దుప‌రి చిత్రం కూడా ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలోనే స‌మంత క‌నిపించ‌నున్నార‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం.

వివ‌రాల ప్ర‌కారం .. 'అర్జున్ రెడ్డి' డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన గిరిశ‌య్య‌.. 'అర్జున్ రెడ్డి' త‌మిళ రీమేక్ 'ఆదిత్య వ‌ర్మ‌'తో ద‌ర్శ‌కుడిగా మారారు. ఈ ద‌ర్శ‌కుడు స‌మంత‌ను డైరెక్ట్ చేయ‌బోతున్నార‌ట‌. ఈ చిత్రంలో స‌మంత క్యాబ్ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తార‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం.

More News

మాసివ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా  పారిజాత‌ మూవీ క్రియెష‌న్స్ చియాన్ విక్ర‌మ్ న‌టించిన 'మిస్ట‌ర్ కెకె'

శివ‌పుత్రుడు, అప‌రిచితుడు చిత్రాల‌తో తెలుగు లో స్టార్ ఇమేజ్ ని సోంతం చేసుకున్న చియాన్ విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా అక్ష‌ర‌హ‌స‌న్‌,

జూలై 12 న విడుదల కానున్న 'నేను లేను'..!!

హ‌ర్షిత్‌, వంశీకృష్ణ‌ పాండ్య‌, శ్రీ‌ప‌ద్మ‌, మాధ‌వి, బిశ్వ‌జిత్‌నాధ్‌ ప్రధాన పాత్రలుగా ఓ.య‌స్‌.యం విజన్ - దివ్యాషిక క్రియేష‌న్స్ పతాకాలపై సుక్రి  నిర్మిస్తున్న చిత్రం `నేను లేను`...

త్వ‌ర‌లో సాహో లో "psycho saiyaan" లిరిక్ తో సాగే సాంగ్

'బాహుబలి' 1, 2 తరువాత  ప్ర‌పంచం లో వున్న ప్ర‌తి ఓక్క‌రి చూపు యంగ్ రెబల్‌స్టార్ ప్ర‌భాస్ వైపు తిరిగింది.

'కల్కి' వంటి మాస్‌ కమర్షియల్‌ చిత్రం ద్వారా కథ రచయితగా పరిచయం అయినందుకు చాలా హ్యాపీగా ఉంది - కథ రచయిత సాయితేజ్ దేశరాజ్

యాంగ్రిస్టార్‌ డా. రాజశేఖర్‌ లాంటి కమర్షియల్‌ హీరోకి 'కల్కి' కథ చెప్పి సింగిల్‌ నేరేషన్‌లోనే ఆయన్ని మెప్పించి ఇండస్ట్రీ ద ష్టిని తన వైపు తిప్పుకున్నారు రైటర్‌ సాయి తేజ్ దేశరాజ్.

వంగ‌వీటి లుక్ లో సురేష్ కొండేటి

ఒక కులం అండ‌తో నాయ‌కుడైనా ..  ప్ర‌త్య‌ర్థి సామాజిక వ‌ర్గం యువ‌తిని పెళ్లాడి.. ప్ర‌త్య‌ర్థి కులాల పేద‌ల్ని ఆదుకుని..