సమంత సంతోషం...

  • IndiaGlitz, [Friday,November 11 2016]

ప్రేమ‌లో మునిగిన స‌మంత చైత‌న్య‌పై మ‌రోసారి త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేసింది. నాగ‌చైత‌న్య హీరోగా న‌టించిన సాహ‌సం శ్వాస‌గా సాగిపో సినిమా విడుద‌డ‌లైంది. మంచి టాక్‌ను సంపాదించుకుంది. ఈ సంద‌ర్భంగా స‌మంత త‌న హ్యాపీనెస్‌ను ట్విట్ట‌ర్ ద్వారా వ్య‌క్తం చేసింది. చైత‌న్య‌, మంజిమ మోహ‌న్‌ల‌కు అభినంద‌న‌లను తెలియ‌జేసింది. ప్రేమ‌మ్ స‌క్సెస్ త‌ర్వాత చైత‌న్య న‌టించిన సాహ‌సం శ్వాస‌గా సాగిపో సినిమా మంచి విజ‌యాన్ని సాధించ‌డం ప‌ట్ల స‌మంత‌తో పాటు అఖిల్ కూడా త‌న స్పంద‌న‌ను తెలియ‌జేశాడు. వ‌రుస విజ‌యాలు సాధించ‌డం ప‌ట్ల తన సంతోషాన్ని ట్విట్ట‌ర్‌లో వ్య‌క్తం చేశాడు. ల‌వ్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన సాహ‌సం శ్వాస‌గా సినిమా స‌క్సెస్‌తో చైత‌న్య చాలా ఆనందంగా ఉన్నాడ‌ట‌. ఇప్పుడు క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

More News

మార్చిలో కార్తీ చిత్రం....

'ఓకే కన్మణి' చిత్రాన్ని ఓకే బంగారం పేరుతో తెలుగులో దిల్రాజు విడుదల చేశారు.

త‌న క‌ల నెరవేరుతుంది అంటూ ఆనందంలో జానీ మాస్ట‌ర్..!

జానీ మాస్ట‌ర్ త‌న క‌ల నెర‌వెరుతుంది అంటూ చాలా చాలా ఆనందంలో ఉన్నారు. ఇంత‌కీ...జానీ మాస్ట‌ర్ క‌ల ఏమిటంటే...మెగాస్టార్ చిరంజీవి సాంగ్ కు కొరియోగ్ర‌ఫీ అందించ‌డం.

నాని నేను లోక‌ల్ సింగిల్ షాట్ టీజ‌ర్ రిలీజ్..!

నేచుర‌ల్ స్టార్ నాని - నేను శైల‌జ ఫేమ్ కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం నేను లోక‌ల్. ఈ చిత్రాన్ని సినిమా చూపిస్త మావ ఫేమ్ న‌క్కిన త్రినాధ‌రావు తెర‌కెక్కిస్తున్నారు.

బాహుబ‌లి నిర్మాతల‌ ఇళ్లు, ఆఫీస్ ల‌ పై ఐటి దాడులు..!

500, 1000 నోట్ల ర‌ద్దుతో టాలీవుడ్ కి ఓ షాక్ త‌గిలితే...ఇప్పుడు బాహుబ‌లి ప్రొడ్యూస‌ర్స్ పై ఐటి దాడుల‌తో మ‌రో షాక్ త‌గిలింది. ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన చిత్రం బాహుబ‌లి.

చందు మొండేటి నెక్ట్స్ మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..!

కార్తికేయ‌, ప్రేమ‌మ్ చిత్రాల‌తో వ‌రుస‌గా విజ‌యాలు అందుకున్న యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ చందు మొండేటి. త‌దుప‌రి చిత్రాన్ని చందు ఏ హీరోతో చేయ‌నున్నాడు అనేది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే...చందు నెక్ట్స్ మూవీ హీరో అంటూ వ‌రుణ్ తేజ్, ర‌వితేజ‌, ఎన్టీఆర్ పేర్లు వినిపించాయి.