చైతుకు సమంత గిఫ్ట్..
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సమంతల వివాహం ఈ ఏడాది అక్టోబర్‌లో ఓ ఇంటివారు కానున్న సంగతి తెలిసిందే. ఒకరంటే ఒకరికి ప్రేమను సమయం వచ్చినప్పుడల్లా తెలియజెప్పే ఈ జంటలో సమంత తన ప్రియుడు, కాబోయే భర్త చైతన్యకు ఓ అరుదైన గిఫ్ట్‌ను ఇచ్చిందట. ఆదేంటంటే బిఎండబ్ల్యు 7 సిరీస్ కారు. సాధారణంగా కార్లంటే చైతన్యకు చాలా ఇష్టం.
మార్కెట్లోకి ఏ కారు వచ్చినా దాని గురించిన పూర్తి వివరాలు చైతుకు తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తాడు. సమంత తన మనసుకు నచ్చిన గిఫ్ట్ ఇవ్వడంతో చైతు ఆనందంతో సంతోషపడుతున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments