తూచ్..అంటున్న సమంత...

  • IndiaGlitz, [Thursday,February 11 2016]

హీరోయిన్ స‌మంత ఇప్పుడు తెలుగు, త‌మిళ చిత్రాల‌తో బిజీగా ఉంది. నితిన్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో చేస్తున్న అ...ఆ' చిత్రం చిత్రీక‌ర‌ణ‌తో పాటు బ్ర‌హ్మోత్స‌వం'లో బిజీగా ఉంది. అయితే అ..ఆ' సినిమా షూటింగ్‌కు హాజ‌రుకాడం లేద‌ని, చిత్రీక‌ర‌ణ మ‌ధ్య‌లోనే త‌మిళ సినిమాలో పాల్గొన‌డానికి వెళ్ళిపోయింద‌నే వార్త‌లు వ‌చ్చాయి. సీనియ‌న్ త‌మిళ న‌టి దేవ‌యాని భ‌ర్త రాజ్‌కుమార్ స‌ర‌స‌న న‌టించ‌డానికి స‌మంత ఎస్ చెప్పింద‌ని అందుకోసం చెన్నై చెక్కేసింద‌నే వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌ల‌పై స‌మంత మండిప‌డింది. తానిప్పుడూ రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న బ్ర‌హ్మోత్సవం' చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాన‌ని వార్త‌ల్లో వినిపిస్తున్న‌ట్లు తానే సినిమాను అంగీక‌రించ‌లేద‌ని చెప్పుకొచ్చింది..

More News

సుప్రీమ్ సినిమాలో అల్లు హీరో..

మెగాస్టార్ మేనల్లుడు సాయిథరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం సుప్రీమ్.ఈ చిత్రాన్ని పటాస్ ఫేం అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

పవన్ , మహేష్ ఒకేరోజు రిలీజ్ చేస్తున్నారు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్ధార్ గబ్బర్ సింగ్ చేస్తున్నారు.బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.సూపర్ స్టార్ మహేష్ బ్రహ్మోత్సవం సినిమా చేస్తున్నారు.

మరో రీమేక్ లో వెంకీ....

విక్టరీ వెంకటేష్ గ్యాప్ తీసుకుని సినిమాలు వరుస బెట్టి చేస్తున్నాడు.ఇప్పటికే మారుతి దర్శకత్వంలో బాబూ బంగారం సినిమాను విడుదలకు రెడీ చేస్తున్నారు.

ఫిభ్రవరి 26న విడుదలవుతున్న 'రాజుగారింట్లో 7వరోజు'

భరత్‌ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై అజయ్‌ ప్రధానపాత్రలో భరత్‌, అర్జున్‌, వెంకటేష్‌, అక్షయ్‌, సుష్మిత నటీనటులుగారూపొందిన చిత్రం'రాజుగారింట్లో 7వ రోజు'. ఫిరోజ్‌ రాజ దర్శకత్వంలో భరత్‌కుమార్‌ పీలం ఈ చిత్రాన్నినిర్మించారు.

రాఘవేంద్రరావు నటించడంలేదట

దర్శకుడు, నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఇప్పుడు నటుడుగా పరిచయం కాబోతున్నాడు.