క్రైమ్ థ్రిల్ల‌ర్‌ను పూర్తి చేసిన స‌మంత‌

  • IndiaGlitz, [Wednesday,June 13 2018]

'రంగ‌స్థ‌లం', 'మ‌హాన‌టి', 'అభిమ‌న్యుడు' చిత్రాల‌తో ఈ వేస‌విలో హ్యాట్రిక్ విజ‌యాల‌ను సొంతం చేసుకున్నారు స‌మంత‌. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ మూడు చిత్రాల‌లో న‌టిస్తున్నారు. క‌న్న‌డ హిట్ చిత్రం 'యూ ట‌ర్న్' ఆధారంగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో అదే పేరుతో తెర‌కెక్కుతున్న సినిమాతో పాటు 'సూప‌ర్ డీల‌క్స్‌', 'సీమా రాజా' చిత్రాల్లో ఆమె న‌టిస్తున్నారు. వీటిలో.. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న 'సూప‌ర్ డీల‌క్స్‌'కు సంబంధించి త‌న పాత్ర తాలుకూ షూటింగ్‌ను మంగ‌ళ‌వారం పూర్తి చేశారు స‌మంత‌.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌తో ఆమె సంబ‌రాలు చేసుకున్నారు. విజ‌య్ సేతుప‌తి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ‌, ఫాహ‌ద్ ఫాజిల్ ఇత‌ర ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. త్యాగ‌రాజ‌న్ కుమార‌రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుద‌ల కానుంది. తెలుగులోనూ ఈ సినిమాని అనువదించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

More News

మ‌రో బ‌యోపిక్‌లో విద్యాబాల‌న్‌?

ఉత్త‌మ న‌టిగా ప‌లు అవార్డుల‌ను అందుకున్న బాలీవుడ్ న‌టి విద్యా బాల‌న్‌. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెర‌కెక్కిన ది డ‌ర్టీ పిక్చ‌ర్‌తో ఉత్త‌మ న‌టిగా జాతీయ అవార్డును అందుకున్నారు.

పుల్లెల గోపీచంద్ బ‌యోపిక్ అప్‌డేట్‌

బ్యాడ్మింట‌న్ ఆట‌గాడు, కోచ్ పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా ఓ బ‌యోపిక్ రాబోతున్న‌ట్లు గ‌త కొంత కాలంగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా సాయిప‌ల్లవి?

'ఫిదా' చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయిక సాయిప‌ల్ల‌వి. ఆ త‌రువాత 'ఎంసీఏ' చిత్రంతో మ‌రో విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు.

శ్రీరెడ్డి వ్య‌వ‌హారం నోరు విప్పిన నాని భార్య‌...

క్యాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారంలో హాల్ చ‌ల్ చేసిన శ్రీరెడ్డి.. నేచురల్ స్టార్ నాని త‌న‌ను వాడుకుని వ‌దిలేశాడ‌ని.. రీసెంట్‌గా త‌న‌ను బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట‌ర్ కానీయ‌కుండా అడ్డుకున్నాడ‌ని..

సైరా కోసం హాలీవుడ్ టెక్నీషియ‌న్స్‌...

బాక్సాఫీస్‌కు కొత్త లెక్క‌లు నేర్పించిన క‌థానాయ‌కుడు మెగాస్టార్ చిరంజీవి. 10 ఏళ్ళ విరామం త‌రువాత 'ఖైదీ నంబ‌ర్ 150'తో ప‌ల‌క‌రించినా.. రికార్డు స్థాయి వ‌సూళ్ళ‌ను త‌న సొంతం చేసుకున్నారాయ‌న‌.