..లేకుండా బతకలేను అంటున్న సమంత..!
Send us your feedback to audioarticles@vaarta.com
ఏమాయ చేసావే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ సమంత. తన అందం, అభినయంతో ఆకట్టుకుని సమంత అనతి కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. సమంత అక్కినేని నాగచైతన్య తో ప్రేమలో పడడం...త్వరలో పెళ్లి చేసుకోబోతుండడం తెలిసిందే. వచ్చే సంవత్సరం సమంతను పెళ్లి చేసుకోబోతున్నట్టు నాగచైతన్య ఇటీవల తెలియచేసారు.
ఇదిలా ఉంటే.... సోషల్ మీడియాలో ఏక్టీవ్ గా ఉండే సమంత ట్విట్టర్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఓ అభిమాని అవి లేకుండా బతకలేను అనేటివి మూడు చెప్పండి అనే ప్రశ్నకు సమాధానంగా చైతన్య, మాస్కాటి ఐస్ క్రీమ్, వర్క్..ఈ మూడు లేకుండా బతకలేను అని చెప్పింది. అది సంగతి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments