తండ్రి కాబోతున్న సల్మాన్
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ కండల వీరుడుసల్మాన్ఖాన్ తండ్రి కాబోతున్నాడా? అంటే అవుననే గుసగుసలు బాలీవుడ్ వర్గాల్లో వినపడుతున్నాయి. ఐదు పదులు దాటినా ఇంకా పెళ్లి చేసుకోని సల్మాన్ తండ్రి ఎలా కాబోతున్నాడు? ఎవరికీ తెలియకుండా వివాహం చేసుకున్నాడా? అనే సందేహాలు రావచ్చు. అయితే పిల్లలను బాగా ఇష్టపడే సల్మాన్‌ఖాన్ సరోగసీ పద్ధతిలో తండ్రి కానున్నారట. షారూక్ దంపతులు, ఆమిర్‌ఖాన్ దంపతులు సరోగసీ పద్ధతిలో తల్లిదండ్రులయ్యారు. పెళ్లి చేసుకోని కరణ్ జోహార్ కవల పిల్లలకు తండ్రి అయితే.. అలాగే ఏక్తాకపూర్ ఓ అబ్బాయికి తల్లిగా మారింది. ఇప్పుడు సల్మాన్ కూడా ఈ లిస్టులో జాయిన్ అవుతున్నాడా? ఏమో వేచి చూడక తప్పదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout