చ‌ర‌ణ్ తో స‌ల్మాన్ సినిమా

  • IndiaGlitz, [Saturday,October 24 2015]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ బాలీవుడ్ లో న‌టించిన తొలి చిత్రం జంజీర్ ప్లాప్ అవ్వ‌డంతో..ఆత‌ర్వాత మ‌ళ్లీ బాలీవుడ్ మూవీ చేయ‌లేదు. అయితే జంజీర్ త‌ర్వాత చ‌ర‌ణ్ అశుతోష్ గోవ‌రిక‌ర్ మొహంజో దారో మూవీలో న‌టిస్తాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఎందుక‌నో చ‌ర‌ణ్ ఈ మూవీలో న‌టించ‌లేదు.

ఇదిలా ఉంటే... బాలీవుడ్ స‌మాచారం ప్ర‌కారం చ‌ర‌ణ్ తో స‌ల్మాన్ ఖాన్ ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఈ మూవీలో చ‌ర‌ణ్ తో క‌ల‌సి స‌ల్మాన్ ఖాన్ కూడా న‌టించ‌నున్నార‌ట‌. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందే ఈమూవీని వ‌చ్చే సంవ‌త్స‌రంలో ప్రారంభించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇక టాలీవుడ్ లో చ‌ర‌ణ్ వ‌చ్చే సంవ‌త్స‌రం సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ, గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్నాడు. ఇటు టాలీవుడ్.. అటు బాలీవుడ్ లో వ‌చ్చే సంవ‌త్స‌రం సినిమాలు చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డానికి ప్లాన్ చేసాడ‌న్న‌మాట చ‌ర‌ణ్. మ‌రి ఈసారైనా బాలీవుడ్ లో స‌క్సెస్ సాధిస్తాడో..? లేదో..? చూడాలి.

More News

మామ మంచు అల్లుడు కంచు రిలీజ్ డేట్ ఫిక్స్

మంచు మోహ‌న్ బాబు, అల్ల‌రి న‌రేష్ కాంబినేష‌న్ లో రూపొందుతున్న మూవీ మామ మంచు అల్లుడు కంచు.

హ‌రిక‌థ రిలీజ్ డేట్ ఫిక్స్

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ న‌టించిన శివ‌మ్ సినిమా ప్లాప్ అవ్వ‌డంతో...నెక్ట్స్ మూవీ హ‌రిక‌థ పై చాలా కేర్ తీసుకుంటున్నాడ‌ట‌.

గోపిచంద్ హీరోగా 'మహాప్రస్థానం'

ప్రస్తుతం ‘సౌఖ్యం’ చిత్రంతో బిజీగా ఉన్న హీరో గోపిచంద్ క్రిస్మస్ రోజున మన ముందుకు రానున్నాడు. ఈ సినిమా తర్వాత దేవాకట్టా దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.

వ‌రుణ్ కి ఆమెతో న‌టించాల‌ని ఉంద‌ట‌

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వరుణ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం కంచె. రెండ‌వ ప్ర‌పంచ యుద్ధం నేప‌ధ్యంతో తెర‌కెక్కిన కంచె ద‌స‌రా కానుక‌గా రిలీజైంది.

నాని పాత్ర‌లో జి.వి.ప్ర‌కాష్

నాని పోషించిన పాత్ర‌ను జి.వి.ప్ర‌కాష్ పోషిస్తున్నార‌ట‌. ఇంత‌కీ ఏ పాత్ర‌ను అనుకుంటున్నారా...? ఇటీవ‌ల నాని న‌టించిన చిత్రం భ‌లే భ‌లే మ‌గాడివోయ్. క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ సినిమా ఘ‌న విజయం సాధించిన విష‌యం తెలిసిందే.