సూసైడ్ డిసీజ్ తో బాధపడుతున్న సల్మాన్...
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ త్వరలోనే ట్యూబ్‌లైట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సినిమాలో బిజీగా ఉన్న ఈ సూపర్‌స్టార్ అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు. అదేంటంటే గత ఏడున్నరేళ్ళుగా సల్మాన్‌ఖాన్ ట్రైజెమినల్ న్యూరాల్జియా వ్యాధితో బాధపడుతున్నాడట. దీని కారణంగా తలలో నరాలు ఉబ్బి విపరీతమైన తలనొప్పి వస్తుందట. ఈ వ్యాధిని సూసైడ్ డిసీజ్ అని వైద్యులు తెలిపారట. ట్రీట్మెంట్కు అవకాశం ఉన్నా, ఎనిమిది నెలలు పాటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం ఉండాల్సి వస్తుందని సల్మాన్ ట్రీట్మెంట్ను వాయిదా వేశాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments