ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌లో సల్మాన్‌

  • IndiaGlitz, [Sunday,August 05 2018]

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్ 'రేస్ 3' పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. ఇప్పుడు స‌ల్లూ బాయ్ 'భరత్' సినిమాపైనే ఫోక‌స్ పెట్టాడు. ఓ ప‌ర్టికుల‌ర్ పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ..అలీ అబ్బాస్ జాఫ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో స‌ల్మాన్ ఖాన్ సర‌స్క్ కంపెనీలో స్టంట్ మేన్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నారు.

ప్ర‌స్తుతం ముంబైలో వేసిన భారీ సెట్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. అందులో భాగంగా 500 మంది డాన్స‌ర్స్‌తో స‌ల్మాన్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్ చేస్తున్నారు. ఈ సాంగ్‌లో స‌ల్మాన్ ఫీట్స్‌, సాహసాల‌తో సాగుతుంది. ఇందులో క‌త్రినా కైఫ్‌, దిశా ప‌టాని హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు.

More News

నెగ‌టివ్ రోల్స్ చేయాల‌నుకుంటున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోయిన్‌...

ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో 22 ఏళ్ల క్రితం ఇక్క‌డ అబ్బాయి అక్క‌డ అమ్మాయి సినిమాలో న‌టించింది సుప్రియ యార్ల‌గ‌డ్డ‌.

శంక‌ర్‌ని పొగిడిన ఎ.ఆర్‌.రెహ‌మాన్‌

ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం అందించిన రోబో సీక్వెల్ 2.0 విడుద‌ల‌కు సిద్ధమ‌వుతోంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

బ‌యోపిక్‌ల గురించి సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కామెంట్స్‌

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీనివాస‌రావు సినీ, రాజ‌కీయ‌, క్రీడా ప్ర‌ముఖుల గురించి రూపొందుతోన్న బ‌యోపిక్‌ల‌పై కామెంట్స్ చేయ‌డం గ‌మ‌నార్హం.

ఆగష్టు 7 న నాగార్జున, నాని ల దేవదాస్ ఫస్ట్ లుక్

నాగార్జున, నాని కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం దేవదాస్.. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఆగష్టు 7 సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు..

'రాణి శివగామి' ఫస్ట్‌లుక్ విడుదల

తన అసమాన అభినయంతో ఎన్నో పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసి..నటిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాందించుకున్న ప్రముఖ నటి రమ్యకృష్ణ.