సైతాన్ గా విజయ్ అంటోని ఎలా ఉంటాడంటే...

  • IndiaGlitz, [Sunday,May 22 2016]

మ్యూజిక్ డైరెక్టర్ నుండి హీరో, నిర్మాతగా మారిన విజయ్ ఆంటోని రీసెంట్ గా తెలుగులో విడుదలైన బిచ్చగాడు చిత్రంతో పెద్ద సక్సెస్ ను సాధించాడు. తెలుగులో విజయ్ ఆంటోని నటించిన చిత్రాలు నకిలీ, డా.సలీం, రీసెంట్ గా విడుదలైన బిచ్చగాడు మంచి విజయాలను సాధించాయి. ఇప్పుడు విజయ్ ఆంటోని సైతాన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మరో డిఫరెంట్ రోల్ లో విజయ్ ఆంటోని కనపించబోతున్నాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో సైతాన్ అంటూ విజయ్ ఆంటోని ఎలా మెప్పిస్తాడో చూడాల్సి ఉంది.

More News

మూడు దశాబ్దాల నట జీవితాన్ని పూర్తి చేసుకుంటున్న అక్కినేని నాగార్జున

ఈ ఏడాది సీనియర్ టాప్ హీరోలు ఒకడైన అక్కినేని నాగార్జున ఈ సంవత్సరంతో కెరీర్ మొదలై మూడు దశాబ్దాలు అంటే 30 ఏళ్లు పూర్తి కాబోతోంది మరి.

దీపిక స్పెషల్ సాంగ్....

రీసెంట్ గా ట్రిపుల్ ఎక్స్ అనే హాలీవుడ్ చిత్రంలో నటించిన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే

'బంతిపూల జానకి' ట్రైలర్ విడుదల!

ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై హిలేరియస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న 'బంతిపూల జానకి'

జెంటిల్ మ‌న్ నైజాం రైట్స్ ద‌క్కించుకున్న నిర్మాత‌

నాని హీరోగా న‌టించిన తాజా చిత్రం జెంటిల్‌మ‌న్‌. ఈ చిత్రానికి మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అష్టా చమ్మా తర్వాత నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందిన చిత్ర‌మిది.

సాహ‌సం శ్వాస‌గా సాగిపో రిలీజ్ డేట్ ఖ‌రారు

నాగచైత‌న్య హీరోగా గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం సాహ‌సం శ్వాస‌గా సాగిపో. తెలుగు, త‌మిళ్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్ అందిస్తున్నారు.